Month: July 2022

నా బుజ్జి

నా బుజ్జి నేనెవరో…… నీకు ఎరుక లేదే …! ఓ, నా బుజ్జి………..! నేను వెచ్చని సూర్యకిరణాన్నయ్ నిన్ను తాకి సుర్రుమనిపిస్తా…..! నీవు ఆనంద డోలికల్లో పిండి పదార్థాలు వండుకునెదవే ఓ, నా బంగారు […]

తీరని గోస

తీరని గోస మేఘాల ఘర్జన ధారాళంగా వానలు తీరని జనాల గోసలు పొంగుతున్న వాగులు వంకలు పోర్లే వరదలు నిండా ముంచిన అధికవానలు గంగమ్మ పరవళ్లు అన్నదాతల అగచాట్లు రవాణాకి అంతరాయం దారులన్నీ గోదారులై […]

జనగోస

జనగోస దిగులు పడిన ఆకాశం శోకధారలా ఉంది వాన చినుకై నేలను ముంచేసింది ఎటుచూసినా నీటి బీభత్సమే ఎక్కడయ్యా భానుడా నీకోసం జగతి ఎదురుచూపుల అమ్మలా మారి బిడ్డా నువ్వెక్కడంటోంది ఉగ్రరూపమై ఏరులు రుద్రమ్మలై […]

తీరం చేరని అల

తీరం చేరని అల ఆలోచనల్లా కదిలే మేఘాలు ఎక్కడో వర్షించి భారాన్ని దింపుకుంటాయి బాధ్యత లేని ఆలోచనల భారమే మనిషిని కలవరపెడుతుంటుంది వర్షించే మేఘం ఆహ్లాదమూ కావచ్చు ఆవేశమై రావొచ్చు వర్షించే కళ్ళకు బాధొక్కటే […]

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు    విశ్వ మంత నిండి విశదపరచు    గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు    మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ […]

మురిసే ప్రేమ

మురిసే ప్రేమ (అంశం:ముసిరే చీకట్లు, సన్నని తుంపర ,అతను నడుస్తున్నాడు ,ఎందుకు ? దేనికోసం) *** ముసిరే చీకట్లు, రేపే, మురిసే ప్రేమ కోసం సన్నని తుంపరకు మనసు తడపడ అతను నడుస్తున్నాడు ,ఒంటరిగా […]

కడవ

కడవ కడుపు మోసెను కడవ. రేపు కడవ మోయునది నీరో, కన్నీరో….?   – వాసు

వర్షంలో కష్టజీవుల

వర్షంలో కష్టజీవుల ఇంటిబయిటకు వెళ్ళలేరు ఇంటిలోనే ఉండలేరు కాయకష్టం చేస్తే గానికడుపు నిండని బాధ జీవులు బోధ పడని వర్షమేమో జల్లు డల్లుగా కురుస్తుంటే ఇంటిలోని పిల్ల జల్లా కడుపునిండా తిండి దొరకదు చేతినిండా […]

ఎవరతను

ఎవరతను దేవాలయాలకై దేెశయాత్ర చేస్తాడతను దేహమే దేవాలయమంటే ఒప్పుకోడు! అద్వైతమే తన మతమంటాడు తనలోనే పరమాత్మ ఉన్నాడంటే ఛస్తే ఒప్పుకోనంటాడు! పాతొకరోతని చెబుతుంటాడు పాత వస్తువులనే ప్రేమిస్తాడు అది పురాణమైనా ,పికిల్ అయినా! ఆరోగ్యమే […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నిను తలచని నేను లేనే లేను నీ పిలుపుకు మేను పులకించేను చరణం నీ పలుకు మాకు అండ దండ నిను చూస్తే చాలు నీరసమే లేదు నీ స్మరణే […]