Tag: ramana bommakanti

భయకరమైన నిజం

భయకరమైన నిజం జలుబు, కారటం,అనే జలపాతాలలొ ముక్కు, కళ్లు ఏకమై హోరు చేస్తాయి. ఆ హోరులో చెవులు గింగురు మంటాయి. గాలి పీల్చలేక నోరు,హోరు పెడ్తుoది. గాలి తక్కువై ఉక్కిరి బిక్కిరైపోతాయి ఊపిరి తిత్తులు. […]

మారిన విలువలు

మారిన విలువలు శాసించు మనిషిని ఆకలి దప్పులు జీవితాంతము అవి వదలకవుండు అవి తీర్చుకొన తాను ఎత్తులు ఎత్తునెన్నో పొట్ట నింపు కొననెపుడు ఉరుకు పరుగుతొ నుండు పొట్ట నిండివాని హోదా పెరగ దానితో […]

జై “జవాన్”! జై “కిసాన్”!

జై “జవాన్”! జై “కిసాన్”! ప్రాపంచిక సుఖాలనన్ని పక్కన పెట్టి దేశ రక్షణ బాధ్యత ప్రాముఖ్యత నిచ్చి గొప్ప ఆశయాలు మనమందు నిలిపి కఠిన పరీక్షలకొగ్గి చేరు జవానుగ తన సుఖము కన్న దేశ […]

అందని ద్రాక్ష

అందని ద్రాక్ష బయటపడి,తన అశక్తత నొప్పుకోలేక, ఇతరులపై నేరము మోపు నైజము కొందరిది ద్రాక్ష పళ్లకాశపడి ఎగిరి ఎగిరి అందక ఈ పళ్ళు పులుపన్న జిత్తులమారి నక్కలా లంచాలు మరిగి,కోట్లు కూడ బెట్టి అడుగ […]

తీపి జ్ఞాపకాలు

తీపి జ్ఞాపకాలు గతమును నెమరు వేయ వచ్చు జ్ఞాపకాలు ఎన్నో అందులోన కొన్ని చాల తీయగ నుండు జిహ్వకు తగులు తీపి మధురముగ నుండు మనసుకు తగిలిన, అతి మధురముగ నుండు తీపి స్మృతులు […]

కన్న కలలు

కన్న కలలు కలలన్న నిద్రలో వచ్చునవి కొన్ని మంచి కలయైన ఉల్లాస పడు మనసు చెడ్డదైన అది కలత చెందు ఊహల లోకములో కదలాడు కలలు మరి కొన్ని ప్రియుడు ప్రేయసికై కనును కల […]

“టీ” (వేడి తేనీరు)

“టీ” (వేడి తేనీరు) ఒక రకపు ఆకు తిన్న నొక మేక గంతులేసె నట ఎగిరి ఎగిరి అబ్బురపడి ఆ కాపరి గంతులేసె నట తనుకూడా ఆ ఆకు తిని,ఎగిరి ఎగిరి కనుగొనె పరిశోధించె […]

కల్తీ మనుషులు

కల్తీ మనుషులు ఒంటికాలిపై నడచు కలియుగమ్మున ధర్మం మూడు కాళ్ళు లేని చతుష్పాద జీవిలా మూడు యుగములు గడచి తన నెత్తిపైపడ ధర్మ సంకటమున కలి డోలలాడుచుండె ధర్మమొదిలి జనులు తిరుగాడు చుండ రాజ్యమేలె […]

తోడు నీడ

తోడు నీడ వెలుగుతోడ వచ్చు నీడ తోడు కానరాదు ఏడ చీకటి లోన పైస తోడుగ వచ్చు నీడలా ఒక కళ లేనపుడు ఎంతొ పస లేక వుండు లక్ష్మిలాంటి భార్య తోడై ఉండగ […]

ప్రేమలు పెళ్లిళ్లు

ప్రేమలు పెళ్లిళ్లు   “ప్రే” అంటె ప్రేరేపింపబడిన “మ” అంటె మనసు ఆడ మగల మనసుల ప్రేరేపించు ప్రకృతి, సృష్టి చేయ ఒకరి చూపులు మరొకరివి కలిపి రెండు మనసుల,చేయు ప్రేరణ అవే ” […]