Tag: kota

ఎదురీత

ఎదురీత ఏ సమస్యకైన ఎదురీత తప్పదు పారిపోకు పిరికి పంద వోలె మనసు తలచినట్లు మౌనంగ పోరాడు నీకు జయము కలుగు నిశ్చయముగ – కోట

చిరునవ్వు

చిరునవ్వు మోమున చిరునవ్వు మొలకలు అందమై కఠిన చిత్తు మనసు కరిగి పోవు మేకవన్నె పులుల నేకము చేయుచూ పోరునష్టమనుచు పొందుగోరు 2)మోమున చిరునవ్వు మోనాలిసాదైన చూసినంత సేపు చిలిపి దనము అదరగొట్టును గద […]

మాతృ దినోత్సవము

మాతృ దినోత్సవము 1) చిన్న నాట అమ్మ చీదరించుకొనక      కడిగి.ముత్యము వలె కాటుకెట్టి      దిష్టి తగలకుండ దిష్టి చుక్కను బెట్టి      ఊయలందు వేసి ఊపుచుండు 2) […]

నీటి బొట్టు

నీటి బొట్టు ఆటవెలది: మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా ధరణి పైన పంట దరికి పిలిచె పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన నేల తడిపె నటులె నీటి బొట్టు తేటగీతి: కలువ […]

నీటిబొట్టు

నీటిబొట్టు ఆటవెలదులు 1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు     ఇంకుగుంట ఉంటె జంకులేదు     ఊరికొక్క చెరువు ఊరంతకందము     నీరు లేక ఎవరు నీల్గవలదు 2) […]

కుటుంబం

కుటుంబం (ఆటవెలదులు) 1) జనులు ఎక్కువున్న ఝంఝాటముండును     కళకళమనుచుండు కాంతితోడ     అన్నదమ్ములంత ఆప్యాయతలతోడ     కలిసి మెలిసి యుంద్రు కనులముందు 2) పెద్దవారి మాట పెడచెవి బెట్టరు […]

అన్నా- చెల్లి

అన్నా- చెల్లి తేటగీతి కలిసి ఆడుకొనుచు తీపి కలలు కంటు క్షణము కవ్వించు తక్షణం క్షేమమరచు కంటిపాపగా చెల్లిని కాచుచుండు చెదరి పోనట్టి బంధము సోదరులది తేటగీతి కళ్ళ గంతలు గట్టించు కేక పెట్టు […]

పిడుగు

పిడుగు 1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు     పిక్కటిల్లి పగలు పిడుగు రాలె     పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె     చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె […]

వనశోభ

వనశోభ ఆ.వె. కనుల విందు చేయు కమనీయ వనజాక్షి సూర్య రశ్మి సోకి సొగసు లంది పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి చూచు వారి మనసు చూరగొనెను – కోట

విరులు

విరులు మగువలు ధరియించి మన్మథుని పిలుచు కుసుమ చామరములు కోర్కె పెంచు పరిసరముల కంత పరిమళం అందించు సృష్టి కార్యములకు సిద్ధ పరచు – కోట