విరులు
మగువలు ధరియించి మన్మథుని పిలుచు
కుసుమ చామరములు కోర్కె పెంచు
పరిసరముల కంత పరిమళం అందించు
సృష్టి కార్యములకు సిద్ధ పరచు
– కోట
మగువలు ధరియించి మన్మథుని పిలుచు
కుసుమ చామరములు కోర్కె పెంచు
పరిసరముల కంత పరిమళం అందించు
సృష్టి కార్యములకు సిద్ధ పరచు
– కోట