ఎదురీత

ఎదురీత

ఏ సమస్యకైన ఎదురీత తప్పదు
పారిపోకు పిరికి పంద వోలె
మనసు తలచినట్లు మౌనంగ పోరాడు
నీకు జయము కలుగు నిశ్చయముగ

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *