మౌననికి మాటలొస్తే…
నా మదిలో మెదిలిన భావాలన్నీ…
మౌనం అనే అంపశయ్య మీద
జీవచ్చవపు అంశాలయ్యాయి
మాటల జలాలను చిలకరించి
నా భావాలను బతికించాలో
కాలానికి రాజీపడి..వేదన చెందాలో…
మళ్ళీ ఆ మౌనంలోనే ఈ సంఘర్షణ
– కవనవల్లి
నా మదిలో మెదిలిన భావాలన్నీ…
మౌనం అనే అంపశయ్య మీద
జీవచ్చవపు అంశాలయ్యాయి
మాటల జలాలను చిలకరించి
నా భావాలను బతికించాలో
కాలానికి రాజీపడి..వేదన చెందాలో…
మళ్ళీ ఆ మౌనంలోనే ఈ సంఘర్షణ
– కవనవల్లి