తొలి ఐనది లక్షఔనా!!
ఎంచుడేల
తొలి, మలి యని,
ముద్దుకి అది ముద్దు కాదు.
ముద్దులోన, కౌగిళ్ళలోన
బంధిస్తే, అది
ప్రేమ కాదు.
ప్రేమ అది
శరీరాలది కాదు.
అట్లనిన, అది నీ హృదయ వక్రము.
మనుస్సు బాధ నెరింగి,
చుంబించు దాన్ని
లక్ష మార్లు.
తప్పించు కష్టాల మిద్దె నుంచి.
బంధించు నీ కౌగిళ్ల ఆశ్రయమందు.
– వాసు