తొలి ఐనది లక్షఔనా!! ఎంచుడేల తొలి, మలి యని, ముద్దుకి అది ముద్దు కాదు. ముద్దులోన, కౌగిళ్ళలోన బంధిస్తే, అది ప్రేమ కాదు. ప్రేమ అది శరీరాలది కాదు. అట్లనిన, అది నీ హృదయ […]
Tag: vasu writes
పశుత్వం – చివరికే తెలుస్తుంది
పశుత్వం – చివరికే తెలుస్తుంది ఉండాల్సిన విధానాల్లో ఉంటూ సత్కర్మలు చేయడమే కదా…. మానవత్మం అంటే. నేడు, అది జరుగుతోందా? నేను, ఏమో, అనే అంటాను. మీరు ఎమన్నా పరవాలేదు. ఇంకా, నాలో మానవత్వం […]
పరాకాష్ట
పరాకాష్ట మంచితనం” ఒక వినసొంపైన పదం దీనికి ఒక ఏకవరుస నిర్వచనం ఇద్దాం. “మంచి అంటే చెడును దహించునది.” నాతో ఏకీభవిస్తావా పాఠకా? ఇలా ఎన్ని నిర్వచనాలిచ్చినా, వాటి మూల సారాంశం మంచిదే పైచేయి. […]
మాయా లో(మై)కం
మాయా లో(మై)కం అర్థం చేసుకోవడం అంటే అపార్థం చేసుకొని దూషణలకు దిగడం ఈరోజు పరిపాటి అయింది. మనిషికి కావల్సింది ప్రేమ, ఆప్యాయత ఈ సత్యం తెల్సికూడా వీడి పరుగు ఎక్కడికి? పై చదువులకి మా […]
జీవి అంటే!
జీవి అంటే! మంచితనమే ఊపిరై శ్వాసించి, నీ దృష్టితో శాంతాన్ని వెదుకు, వాక్కులో శుద్ధి వెలువరుచు, నవ్వు ఆయుధం : సంహరించు పరుషం, చెయ్యి అందించు అందరికీ, చెయ్యి చాచకు ముందరికి, నీ అడుగులు […]
కలి
కలి కలికాలంరో, బాబోయ్ కలికాలంరో, ఆకలి అంటే అర్థాలు “వేలు” ఉండునురోయ్ ! అసలే పట్టనిది పేదోనిదిరోయ్ ! పట్టినా, పట్టునది ధనికుడిదిరోయ్ ! అస్సలు ఎకసక్యమే కానిది నాయకునిదిరోయ్ ! నిత్యక్షుద్భాద వ్యాపారి […]