Tag: uma maheshwari

ప్రకృతి కాంత

ప్రకృతి కాంత పచ్చని పరువాలను చుట్టుకున్న ప్రకృతి కాంత మార్గశిరం రాకతో వణుకుతూ గజగజల చలిగాలి చల్లని మలయమారుతంలా విసరుతూ ప్రజని ఉలిక్కిపడేలా చేస్తుంది గడగడలతో… ఆ పచ్చని పరువాలకి అలంకారంలా రేయంతా మంచుబిందువులు […]

విషబీజాలు

విషబీజాలు లాలియనుచు జోలపాడ నిద్ర పోవు చిన్నారులు! చందురుణ్ణి పిలువగనే మురిసిపోవు చిన్నారులు! తల్లిపాలు త్రాగుచూనె రొమ్ముతోన ఆడేరుగ! తల్లితనము పూర్తిగాను మరచిపోవు చిన్నారులు! ఎదురుతిరిగి చరించుచూ ఆడేరుగ స్ర్తీలతోను! మృగాళ్ళుగా మారిపోయి కూడేరుగ […]

కరువైన మనశ్శాంతి

కరువైన మనశ్శాంతి సంధ్య ఇలా అయితే ఎలానే… ప్రాణమంటూ పెళ్ళి చేసుకున్నావు.. ఓక్షణమైనా విడిచి ఉండలేను అన్నావు. ఇపుడేమో అసల ఆ మనిషి ముఖం చూడను అంటున్నావు. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుండెల్లో బుల్లెట్స్ […]

నగుమోము

నగుమోము ఆ నటనం ఎందరి పెదవులకో నవ్వుల వరమిస్తుంది… ఆ వదనం మరెందరి మనసులనో తేలిక పరుస్తుంది… చూడగానే హాస్యం పంచే ఆకారమది…. ఆహార్యపు ఆటలతో సంతోషం నింపునది… దాచుకున్న ముఖానికి పరదావంటిది… కన్నుల్లో […]

నీ మాయలో బంధీలమే!

నీ మాయలో బంధీలమే! చిన్న కణమే ఆయువు నింపుకుని నవమాసాల వ్యవధిలో బాహ్య ప్రపంచానికొచ్చి అనేకానేక సందర్భాలకి తగినట్లుగా ఎదిగి సుఖం దుఃఖం‌ అనే ఛట్రంలో పడి తిరుగుతూ బంధాలలో బంధీలయిపోతూనే మరుక్షణం ఒంటరులయిపోతూనే […]

సార్ధకత చేకూరిన క్షణం

సార్ధకత చేకూరిన క్షణం నిత్యం చేసే జీవనయానంలో తారసపడే అమానవీయ ఘటనలెన్నెన్నో రోజూ చదివే దినపత్రికలు మోసుకొచ్చే అఘాయిత్యాల అకృత్యాలెన్నో ఇంటి నుండి బయటకి రాగానే తారసపడే ఆకలికై అలమటిస్తూన్న అభాగ్యులెందరో కారణాలేవైనా నడిరోడ్డున […]

ఆమని మనదే సుమా!

ఆమని మనదే సుమా! నిత్యం కనుల కుహరాన నెలవై ఉంటావు అడుగడుగునా నాకై తపిస్తుంటావు ఎంత వెదికినా అందాలకి కొదవ రానంటావు ఇలకు దిగిన వెండి‌చందమామ నంటావు నెచ్చెలీ! ఏనాటి పుణ్యమో నీ సఖుడనైతినిగా… […]

పగబూనకే….!

పగబూనకే….! ఎంతజాణవే నెరజాణవే… ఎంతని చెప్పను ఆగడాలను… ఎవరికి చెప్పను నీ బండారాన్ని… మనుషుల్లో మృగాలైన‌ మగాళ్ళైతే…. ఆడా పెచ్చుమీరిపోతున్నారు హవ్వ… ఎంత శుభ్రం చేసినా ఏమూలన దాగుంటావే వగలాడి… కంటికి కానక ఒళ్ళంతా […]

శ్రమైక జీవన సౌందర్యం

శ్రమైక జీవన సౌందర్యం ఉదయ రవికిరణాలు భూమిని తాకకు మునుపే నిద్దురలేచి పరుగులు పెట్టే కూలీలు పట్టెడన్నమే పరమాన్నంగా పచ్చడిమెతుకులతో ఉరుకులు పరుగులు పెట్టుతు సాగిపోతారు పంట పండిస్తూ ఎండనక వాననక చీడపీడల ఈతిబాధలకు […]

నీ నవ్వుకి సరితూగదు 

నీ నవ్వుకి సరితూగదు  నల్లని‌ దుప్పటి పరచుకుని అనంతమైన తారల తళుకుల్తో కాంతులు చిందించే నీలాకాశం ఎంత నీ వర్చస్సు ముందు! భయంకరంగా మెరుపులు మెరుస్తున్నా ఉరుములు ఉరుముతున్నా వెరవక సాగే నీ జీవనం […]