Tag: kota

కల్పవల్లి

కల్పవల్లి కనుల విందు జేయు కమనీయ శివగంగ ఉరుకు పరుగులిడుతు ఉర్విదిగెను అవని జనముకంత అన్న పానము లిడ కరుణ జూపె గంగ కల్పవల్లి – కోట

ఉప్పెన

ఉప్పెన 1) ఆ.వె.    మనిషి పాపములను మన్నించ లేనట్టి    అగ్గి పర్వతములు భగ్గుమనెను    ఊరువాడ యనక ఉప్పెన మాదిరి    అడవులన్ని కాలి అంతరించె – కోటా

జంట

జంట 1) ఆ.వె.    సంధ్యవేళ యందు సంద్రమందు పడవ    ఊసుపోక జంట ఊసులాడ    ఆకసమున తారలన్ని మెరిసిపోగ    ముద్దు లాడు జంట మురిసి పోయె – కోటా

చదువు

చదువు ఆ.వె. రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు కళ్ళు దెబ్బ తినును కష్టమగును ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును నిద్రమత్తు చదువు నిండు సున్న – కోటా

వరద బాధలు

వరద బాధలు 1) వదలకుండ వాన వరదలై పొంగెను    వాహనములు తేలె వరదలోన    బురదచేరి సరుకు పనికి రాకుండాయె    ధైర్యమిచ్చువారు దరికిరారు 2) ఇంటనీరుచేరి ఇక్కట్లు మొదలాయె    ఉప్పు […]

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు    విశ్వ మంత నిండి విశదపరచు    గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు    మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ […]

వైద్యులకు వందనాలు

వైద్యులకు వందనాలు ప్రాణభయము చేత పాలించి రక్షించు దేవుడెవ్వరంటు దేవులాడ మేము ఉన్నమంటు మెప్పించిన ట్టియీ వైద్య బృందమునకు వందనములు ఎంతబాధనైన వింతగా పోగొట్టి కన్నతల్లి వోలె కరుణ జూపి తగినమందులిచ్చి తగ్గించె బాధలు […]

లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి) 1) లంచమిచ్చుకుంటె లక్షణంబుగ పోస్టు    వచ్చి తీరుతుంది నచ్చినట్లు    ప్రతిభ గలిగి యున్న పనికి రాడు బీద    నెహ్రూ కలలుగన్న నేలయందు 2) బడుగు జీవులెన్ని బలియైన […]

మారిన (మారుతున్న) విలువలు

మారిన (మారుతున్న) విలువలు 1) పదవి లేనినాడు పస్తులున్న చరిత    కొద్దికాల పదవి.కోటి ఆస్తి    ఆక్రమించి భూమి హత్యలు.దాడులు    విలువ మారుచుండె విశ్వమందు 2) పదవి దక్కుకొరకు పార్టీల వారిగా […]

తోడు నీడ

తోడు నీడ జంట యెప్పుడైన జట్టువీడగరాదు కలిసి మెలిసి యున్న కలదు సుఖము కలలు గన్నరీతి కలుగు సంతానమ్ము సంతు బాగుపడిన సంతసంబు ఆడ మగ ఇరువురు అంతరాలే లేక కంటిపాప లాగ కలిసి […]