కల్పవల్లి

కల్పవల్లి

కనుల విందు జేయు కమనీయ శివగంగ
ఉరుకు పరుగులిడుతు ఉర్విదిగెను
అవని జనముకంత అన్న పానము లిడ
కరుణ జూపె గంగ కల్పవల్లి

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *