Tag: kavanavalli

తను నవ్వింది

తను నవ్వింది హైదరాబాద్:   పాతబస్తీ …ఎప్పటిలాగే రద్దీగా ఉంది…..వచ్చిపోయే జనాలతో…. ఏ ఒక్కరైనా రాకపోరు …అని చూస్తున్నాడు అతను…. చిన్న చెక్కపెట్టే….నీడనిచ్చే చిల్లుల గొడుగు అతని వారసత్వపు ఆస్తి….. భయ్యా …ఈ బ్యాగ్ కాస్త […]

‘మనీ’ షి

‘మనీ’ షి మానవత్వం ఏదో బూజు పట్టిన సిలకొయ్యకు వేలాడుతుంది దయనీయ స్థితిలో…. ఎవరు ఎవరు ఎవరక్కడా….? నన్నిలా…అనవసర ముసలికంపు పట్టించి… అక్కరలేని సామానుల గదిలో తోశారేం…? తెరలులేని గదిలో లయకార శబ్దవాణి… తెలియజేస్తుంది… […]

గజల్

గజల్ రథీఫ్ ; విన్యాసాలు కాఫియా : చూపునవే, మరుపునవే, చెందినవే,పుట్టినవే, చేరినవే, ఎండినవే తిశ్రగతి… 6/6/6/6 కొత్తకొత్త వింతలన్ని చూపునవే విన్యాసాలు/ అలసటంతా చిటికెలోన మరపునవే విన్యాసాలు// ఇంద్రజాల మాయలన్నీ కనికట్టుల ఆటలాయె/ […]

కాంక్రీటు మనిషి

కాంక్రీటు మనిషి జారే చినుకులు మట్టి మదిలో… ఎన్నో ప్రశ్నలకు జీవం పోస్తుంటే… ఆలోచనల ఎరువులను అతను చల్లి…. పెంచి పోషిస్తున్నాడు… వేళ్లూనుకునేలా… అర్థంపర్థం లేని అనుమానాలు పిల్లకాలువలై… అతని మనసు మైదానంలో.. నెర్రెలు […]

జవాన్

జవాన్ ఒంటరిగా గడప దాటిన పాదాలు…. వేవేలా మైళ్ళ దూరంలో… అలిసిపోయి… భూ గర్భాన్ని చేరుకుంటున్నప్పుడు…. కన్నపేగు వంటి స్పర్శ ఏదో ఈ మట్టి నాకు ధారపోసింది….. వెచ్చగా వెన్నుచూపని ధైర్యానికి…. వెన్నులో వణికించే హిమనిపాతం […]

కనికరం లేని ప్రేమలు….

కనికరం లేని ప్రేమలు…. గోడకు సాగిలబడి ఆలోచిస్తుంది….చేసింది తప్పని తెలిసే సమయానికి జీవితం… దారం తెగిన గాలిపటం అయ్యింది…. ★★★★★★★★★★ నా పేరు అమల… చదివింది బి.ఎడ్…. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు… ఇదే […]

మౌననికి మాటలొస్తే…

మౌననికి మాటలొస్తే… నా మదిలో మెదిలిన భావాలన్నీ… మౌనం అనే అంపశయ్య మీద జీవచ్చవపు అంశాలయ్యాయి మాటల జలాలను చిలకరించి నా భావాలను బతికించాలో కాలానికి రాజీపడి..వేదన చెందాలో… మళ్ళీ ఆ మౌనంలోనే ఈ […]

వీధి బాలలు

వీధి బాలలు ఉసూరుమనిపించే ఉషోదయాలు… ఉద్యమంలా సాగుతుంటాయి…. అక్కరలేని పెంటకుప్పల్లో… విసిరేసినా ఆకుల్లా… నడక నేర్చిన బాల్యం… నాలుగు కూడళ్ళలో కలుసుకుంటుంది… డబ్బు అనే జబ్బును భుజాన మోస్తూ అమ్మఒడిలోని వెచ్చదానన్ని… ప్లాస్టిక్ సంచుల్లో […]