తిరుమల గీతావళి పల్లవి నిను చూడాలని నిను చేరాలని మనసే కోరెనుగా కోరిక తీరదుగా చరణం కొండంత దూరంలో కొలువైవున్నావు మామీద దయచూపి దర్శనమీయవయా తనువేమో తలచింది మనసేమో పిలిచింది దారేమో కనపడక దండాలు […]
Tag: c s rambabu
సత్యమిదే
సత్యమిదే జీవితం రంగుల మయం కావాలని ఎవరికుండదు మెరిసే రంగులు విరిసే పూలలా ఆహ్లాదాన్ని పంచాలంటే ఆలోచనలు వాడిపోకూడదు నిరాశల బాటలో నడవకూడదు! జీవితమో కూడలిలో ఉన్నప్పుడు కడలికున్నంత గాంభీర్యం కావాలి కలయో వైష్ణవమాయయో […]
ఆర్పేద్దాం
ఆర్పేద్దాం దూరాలను దగ్గర చేసుకోవాలి సూరీడు ఎంత దూరంలో ఉంటేనేం తన ఉదయం పలకరింపు ఉద్వేగాన్నివ్వదూ! చందమామ దూరంగా ఉన్నాడనుకుంటామా వెన్నెల రాత్రుల్లో తనతో సంభాషిస్తూనే ఉంటాం కదా! నువ్వు, నేను ఎవరం శాశ్వతం […]
ఆరాటం
ఆరాటం మనసంతా కల్లోలమని సముద్ర తీరాన్ని చేరాను అలలన్నీ అందాలై ఎగసిపడుతుంటే గుండె లోలకమై ఊగసాగింది ఎన్నిదాచుకున్నాడీ సాగరుడు తనలో తాను ఘర్షిస్తాడు ఒడ్డును మాత్రం సుతారంగా అలా చేరుతూ అలగా స్పర్శిస్తాడు ఉదయ […]
సాయి చరితము
సాయి చరితము పల్లవి దారి మరిచేమయ్య సాయి మాకేమో బాటనే చూపమంటాము నీ సన్నిధే చాలు మాకు అది మాకు వేయి వరహాలయ్య సాయి చరణం వరమొకొకటి మాకియ్యవయ్యా నిన్నెపుడు వదలకుండా చూడవయ్యా సాయి […]
నీడ
నీడ కొత్త ఆలోచనలతో మనిషి వికసించడు కొత్త గృహంలో నివసించాలనుకుంటాడు కొత్తగా మార్పేమీ చెందడు పాతనే కొత్త చేద్దామనుకుంటాడు సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాడు మతం కులం ప్రాంతం కంచె వేసుకునుంటాడు ఋతుశోభను ఆస్వాదిస్తాడు ఋతుమార్పులను […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి తపియించె మనసు నిను చూడాలియనుచు జపియించ సాగెనుగా గోవింద నామమును చరణం గల్లంతు కాగా ఆశలన్నియు మావి నీవే దిక్కనుచు కొలిచేము స్వామి కాపాడమనుచు వేడేము నిన్ను కలలోనయినా దర్శనము […]
యుద్ధం
యుద్ధం నగరాన్ని నిద్రలేపక్కర్లా పడుకుంటేనే కదా! నగరం రాత్రిపూట మరో ప్రపంచాన్ని చూస్తుంది ఆకలితో పస్తుండేవాళ్ళు,జానెడు జాగా దొరక్క తిరుగుతుంటారు జాలిగుండెతో కన్నీటి స్నానం చేయిస్తుంది! తిన్నదరగనివారికి నగరమో నిషాకనుల సుందరి కార్ […]
నన్ను దోచిన వాడు
నన్ను దోచిన వాడు కలల కంబళి కప్పుకుని రాత్రి సంచారానికి బయలుదేరాను సౌధాల సౌందర్యం వివశుణ్ణి చేసింది పచ్చని అరణ్యాల వెచ్చని ఊపిరికి మానసవీణ మురిసి హృదయరాగాన్ని మీటింది కొలనులన్నీ కన్నుగీటుతున్నాయి […]
తొలిసంధ్య
తొలిసంధ్య నిలకడలేని హృదయాలుంటాయేమో కానీ నిలకడలేని ఉదయాలుండవు అప్పుడే పూచిన పువ్వులా విప్పారుతూ ఉదయం వినిపించని రాగాలను శ్రుతిచేస్తుంది ఉదయాన్నే ఓ వెలుగు రేఖ ఆనందాన్ని ఒంపుతుంటే పరవశించని మనిషెందుకు నీకు నాకూ లక్ష […]