Tag: ankush

న్యాయం

న్యాయం న్యాయం నల్లకోటు జేబుల్లో… న్యాయం నలిగిపోతుందని… తెలియని జనం…. న్యాయం.. న్యాయమని… గగ్గోలు పెడుతున్నారు పాపం…   – అంకుష్

అవే కళ్లు

అవే కళ్లు చిరునవ్వుతో నీ స్నిగ్దమనోహర రూపం.. నీ చూపుల్లోని కారుణ్యం నీ చూపుల్లోని లావణ్యం అవే కళ్లు నా హృదయాన్ని సృశించాయి.. అవే కళ్లు నాలో నిద్రాణమైన మనసు పొరలను చీల్చి నాలో […]

వెలుగు రేఖలు

వెలుగు రేఖలు వెలుగు రేఖలు ఎందుకో తెలియని ఆవేదన మనసును మబ్బు తెరలు కమ్మేస్తుంటే… అంతరంగంలోని ఆలోచనలు అగాధమంత అనిపిస్తుంటే బతుకు భారంగా…. నడుస్తున్న నా బతుకు బాటలో అడుగులు తడబడుతుంటే ఆసరా లేని […]

పసిడి బాల్యమా…!!??

పసిడి బాల్యమా…!!?? బతుకు పోరులో చితికిన బాల్యమా ఆకలి చెర లో బంధీలయ్యారా…!? పిడికెడు మెతుకులు చేతికి రాక గంజి నీళ్లకు గరీబులయ్యారా…!? పసిడి బాల్యం పసిమొగ్గల్లా  వాడిపోతూ మీ చెమట చుక్కలే…… కలిగిన […]

హృదయ దేవత

హృదయ దేవత మబ్బులు కమ్మిన కారుచీకటి లాంటి నా జీవితం ఆశ నిరాశలతో గమ్యం తెలియని బాటసారిలా సాగుతున్న నా జీవన యాత్రలో…. కారు చీకట్లను చీల్చుతూ జగతికి ఉషస్సులు పంచిన రవి కిరణంలా […]

మెరుపు

మెరుపు అనంతమైన ఆకాశంలో మెరిసిన మెరుపుల నిను చూసిన క్షణం లిప్త కాలమైనా నా కంటి పాపలో నీ ప్రతిరూపం నిక్షిప్తమై పోగా కనులు మూసిన నీ రూపం కనులు తెరిచిన నీ రూపం […]

తిరుగుబాటు

తిరుగుబాటు ఓ…కాగితపు పులులారా…! మీరు వేస్తున్న వేషాలన్నీ…! మీరు చేస్తున్న మోసాలన్నీ…! సహిస్తాము కొన్నాళ్ళు…!? ఎందుకో తెలుసా…!!?? మాలా దగాపడిన…. అన్న తమ్ముళ్లను….  అక్కా చెల్లెల్లను…. కూడ కట్టుకొని మీ పై… తిరుగుబాటు చేసేందుకు…! […]

ధర్మం

ధర్మం ఏది ధర్మం… ఏది న్యాయం మనసులో మలినాన్ని నింపుకోని నీ.. స్వార్థమే ధ్యేయంగా తీయని మాటలతో… నంగనాచి నాటకాలతో… అవసరానికి ఆత్మీయంగా మాయతో మాటలు కలిపి… అవసరం తీరాక….. ఏరుదాటి తెప్పను తగిలేసినట్టు […]

మంచితనం

మంచితనం  మంచితనం…మానవత్వం మచ్చు కైనా కానరాదే… మంచితనం మరిచిపోయి మర మనిషివి అయ్యావా… తోటి వారిని…సాటి వారిని మాటల తూటాలతో గాయపరిచి స్వార్థపూరిత భావంతో అహంకారం తలకెక్కి… మనిషిగా బ్రతకలేని.. ఓ…మనిషి నీ మనుగడ […]

ఆకలి అంటే

ఆకలి అంటే    ఆకలి అంటే నాకు చాలా ఇష్టం… ఆకలి నాకు పరిపూర్ణత నేర్పింది… ఆకలి నాకు మమతలు పంచడం నేర్పింది… ఆకలి నాకు అందరిని దగ్గరగా చేసింది… ఆకలి నాకు జ్ఞానాన్ని […]