న్యాయం

న్యాయం

న్యాయం నల్లకోటు జేబుల్లో…
న్యాయం నలిగిపోతుందని…
తెలియని జనం….
న్యాయం.. న్యాయమని…
గగ్గోలు పెడుతున్నారు పాపం…
 

– అంకుష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *