Tag: aksharalipipoems

అగ్నిశిఖ

అగ్నిశిఖ   “ఆమె” సృష్టికి మూలం – జీవానికి ఆధారం, పంచభూతాత్మక రూపం  జన్మకు కారణం – జీవిత సాఫల్య హేతువు “ఆమె” తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిస్తుంది ఆది గురువై ఓనమాలు […]

 కారణజన్ముడు

 కారణజన్ముడు   మగువ వెనుక విజయపతాకాన్ని నిలిపే కారణజన్ముడా…! మౌనంగానైనా మరణాన్ని భరించగలిగే మగజాతి ఆణిముత్యమా…! కుటుంబ ధన,మాన,ప్రాణాల్ని భుజస్కంధాలై మోసే వ్యాఘ్రారాజమా…! మనోవాంఛను విడనాడి స్వానుసంతృప్తిని త్యజించి పరోపకారం పరమావిధి గా జీవితగమ్యం […]

నేటి సమాజం

 నేటిసమాజం     సమాజం తనను అర్థం చేసుకోవాలి అనే వాడికన్నా సమాజాన్ని అర్థం చేసుకున్న వాడే ఈ సమాజంలో బ్రతకగలడు తన తప్పు లేనప్పుడు ఎవరికి తల వంచడు ఎవరికి తన లక్ష్యం […]

 సమాజం నాయిజం

 సమాజం నాయిజం   సమాజం నన్ను అర్దం చేసుకోవాలని అనుకున్న నేను మాత్రం సమాజాన్ని అర్దం చేసుకొని బ్రతుకుతున్నా… నేటి సమాజంలో నచ్చిన మనిషిని సందడితో సాంగనంపుతారు.. సజీవంగా ఉన్న వాళ్ళను సంతోష పరచలేరు.. […]

సంకల్పం

సంకల్పం   హృదయాలను దోచే ఉదయాలకు కప్పు కాఫీతోనో చాయ్ పరిమళంతోనో స్వాగతించాలి నలుగురు కూడితే ఇక మహాప్రసాదమే రహదారిలా సాగిపోయే జీవితంలో హాహాకారాలెందుకు ప్రేమను పంచే నుడికారం కావాలి అది మానవతా రాగాన్ని […]

జ్ఞాపకం

 జ్ఞాపకం నీను మరువలేని ప్రేమ జ్ఞాపకం నీను కలిసిన మొదటి క్షణం జ్ఞాపకం నీ కన్నుల మెరులు జ్ఞాపకం నీ చిరుమందహాసం చేసిన సవ్వడి జ్ఞాపకం నీతో కలిసి వేసిన అడుగులు జ్ఞాపకం నీ […]

జీవితమంటే

జీవితమంటే చావు పుట్టుకల మధ్య చిన్న ప్రయాణమే జీవితమంటే కరిగే కాలంలో తిరుగుతూ ఏదో ఒక రోజు కనుమరుగైపోవడమే జీవితం గతం గురించి ఆలోచన మాని భవిష్యత్తే భరోసాగా నిర్ణయించుకుంటే సరైన జీవితం ఆనందాలను […]

చేదు జ్ఞాపకాలు

చేదు జ్ఞాపకాలు కొన్ని జ్ఞాపకాలు చేదు అనుభవాలను మిగిలిస్తుంది.. మరికొన్ని జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది… ఇంకా కొన్ని జ్ఞాపకాలు జీవితమంతా ఆవేదనని మిగిలిస్తాయి.. జ్ఞాపకం అనేది ఒక అందమైన కలలా ఉండాలని […]

జ్ఞాపకం

జ్ఞాపకం గుండె గూడులో పదిలంగా మనిషి మెదడులో నిరంతరంగా అదిలించే అనుభవాలే జ్ఞాపకం తీపి జ్ఞాపకాల గుర్తులు మనుసును మురిపిస్తే చేదు జ్ఞాపకాలు వేదనలను వెలికితీస్తుంది జ్ఞాపకాల నుండి స్ఫూర్తి పొందే క్షణాలు భయపెట్టి […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే […]