జ్ఞాపకం
నీను మరువలేని ప్రేమ జ్ఞాపకం
నీను కలిసిన మొదటి క్షణం జ్ఞాపకం
నీ కన్నుల మెరులు జ్ఞాపకం
నీ చిరుమందహాసం చేసిన సవ్వడి జ్ఞాపకం
నీతో కలిసి వేసిన అడుగులు జ్ఞాపకం
నీ అలకల కులుకులు జ్ఞాపకం
నీవు వదిలివెళ్లిన ప్రేమ జ్ఞాపకం
నీకోసం నిరీక్షించే నా ప్రాణం జ్ఞాపకం
నువ్వే ఒక జ్ఞాపకం గా మారిన నా జీవితం
తీయని జ్ఞాపకం
– సూర్యాక్షరాలు
I