Tag: aksharalipi daily poems

అందమైన లోకం

అందమైన లోకం అందమైన లోకం… మమతల కోవెల… ఆనందాల వసంతం… ఆలోచనల సరిగమలు… మాటల కూనీరాగాలు… మౌనాల ధ్వని… కనులవిందుగా కుటుంబం… ఆప్యాయతల సందడి…   – గోగుల నారాయణ

మొగ్గని ప్రేమ

మొగ్గని ప్రేమ ఓ, మొగ్గా…….! మొగ్గ వు కదే నీవు ఆ వరకు నీ పంతం నెగ్గ! తగ్గ శీలమే నీది, ఔననుటకు నాకు సిగ్గా! బుగ్గ మాటున ఉంచితివి, పూరేకుల అందాలను విచ్చుకుంటివే […]

ఊహాలు

ఊహాలు ఊహాలు విచ్చుకున్న వేళ మదిలో మెదిలిన ఒక ఊహ. ఊహా, ఊహేకాని, నిజం అనిపిస్తుంది. ఊహలో చూడటానికి ఏమిలేదు. ఎవరూలేరు. ఊహా చాలా బాగుంది. ఊహని తలిస్తే, మనసంతా ఆనందం. కళ్ళలో కోటిదీపాల […]

దేవుడు

దేవుడు ఆది మానవుడు నుంచి నేటి  నవ మానవుడి వరకూ ఆకలి తోడుగానే వుంది. ఆకలి వల్లే వేట మొదలుపెట్టాడు. బాట కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టాడు. నీడ కోరుకున్నాడు. ఆకలి పేదోడి ఇంట అనాధ. […]

కలి

కలి కలికాలంరో, బాబోయ్ కలికాలంరో, ఆకలి అంటే అర్థాలు “వేలు” ఉండునురోయ్ ! అసలే పట్టనిది పేదోనిదిరోయ్ ! పట్టినా, పట్టునది ధనికుడిదిరోయ్ ! అస్సలు ఎకసక్యమే కానిది నాయకునిదిరోయ్ ! నిత్యక్షుద్భాద వ్యాపారి […]

ఆకలి

ఆకలి మధ్యతరగతి వారికి గౌరవం… దిగువ మధ్యతరగతి వారికి పేదరికం… మనిషికి విలువను నేర్పించే గొప్ప ఆయుధం… మనిషి తిరుగుబాటును సూచించే సంకేతం… వ్యయప్రయాసాల మధ్య సామాన్యుని జీవనం… అల్లరిమూకల సమూహంలో యువతి రక్షణ… […]

అర్ధరాత్రి

అర్ధరాత్రి సుడులు తిరుగుతుంది.. మనసు.. సహకారం అందించే చేతులకోసం.. సమయం చిక్కక అందుకునేందుకు.. నేను లేని నా అనే వాడి జాడతో.. ఓ చేయూతకై చేస్తుంది సమరం, సర్వ ప్రయత్నాలకూ తీసుకుపోతూ.. యుద్ధభూమిగా ఆ […]

తల్లి

తల్లి కన్నతల్లిని వున్న ఊరిని మరచినవాడు మరుజన్మలో రాక్షసుడిగా పుడతారు అని పెద్దల మాట. బ్రతుకును ఇచ్చేది కన్నతల్లి. సుందర రూపం అని భావించేది కన్నతల్లి. తొలిపలుకు పలికించేది, తొలి అడుగు నడిపించేది కరుణ […]

కన్నతల్లి

కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. ! […]

స్నేహం

స్నేహం   స్నేహమనేది ఓ మధురభావన… స్నేహానికి అవధులు ఉండవు… లింగ బేధాలు అసలే ఉండవు… వెలకట్టలేని బంధం స్నేహం… సృష్టిలో స్వచ్ఛమైనది… భావనల పరంపరకీ ఓ నిధి వంటిది… దేవుడు సృష్టించిన గొప్ప […]