నేటి ఆడపిల్ల రేపటి అమ్మ ఈ రోజు ఆడపిల్ల వద్దు అనుకుంటే రేపు మన సమాజం అమ్మ లేని అనాధ అవుతుంది – భరద్వాజ్
Daily Quotes
లైఫ్ కొటేషన్
లైఫ్ కొటేషన్ ఆగిపొమ్మంటున్న ప్రాణం కడిలిపొమ్మంటున్న కాలం ఈ రెండిటికీ పొత్తు కుదరక పగిలిపోతున్న జీవితం – భరద్వాజ్
స్నేహం ఒక్కటే!
స్నేహం ఒక్కటే! భాష లేనిది… బంధం ఉన్నది. సృష్టిలో… అతి మధురమైనది. జీవితంలో… మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే! – భరద్వాజ్
విలువ లేని భావాలు
విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక […]
చెప్పుడు మాటలు
చెప్పుడు మాటలు నీ గురించి ఒకరికి మంచి అని చేరే లోపు నీ గురించి వంద మందికి చెడు గా చేరటమే చెప్పుడు మాటలు. – సూర్యాక్షరాలు
బ్రతుకు బంధాల విలువ
బ్రతుకు బంధాల విలువ బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకంలో.. బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై…. – సూర్యాక్షరాలు
గమ్యం
గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో… నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా […]
చిరునవ్వు
చిరునవ్వు అణువణువు అవమానం జరిగినా అడుగడగునా మాటలు బాకులై పొడుస్తున్న పంటి బిగువున బాధను అదుముతున్నా కష్టనష్టాలను భరిస్తున్నా, తన పెదవుల పై చిరునవ్వు చెరగలేదెందుకో… – భవ్య చారు
గులాబీ
ఆ గులాబీ రెక్కల పై ఉన్న నీటి బిందువులు వర్షానివో మంచువో, ఆమె ఎదలోతుల్లోని మాయాని గాయానివో, ఏవో అయినా ఆ గులాబీ అందంగానే ఉంది ఆమె విరిసిన పెదాల పై నవ్వులా… – […]
అక్షర నీరాజనం
అక్షర నీరాజనం తేనెలా మా మనసుల్లో చేరావు కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి గూడచారిలా గుండెల్లో నిలిచావు ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు మీకు సాక్షి నేనేనంటూ అలరించావు మరపురాని […]