విలువ లేని భావాలు
అనుభవానికి మించిన ఆలోచన
శక్తి కి మించిన బరువు
వివరణ లేని సుఖం
అర్ధం లేని ప్రేమ
స్వచ్ఛత లేని నవ్వు
నలుగురు లేని చావు
ఇవి
జీవితానికి ఒక విలువ లేని భావాలు.
– సూర్యాక్షరాలు
అనుభవానికి మించిన ఆలోచన
శక్తి కి మించిన బరువు
వివరణ లేని సుఖం
అర్ధం లేని ప్రేమ
స్వచ్ఛత లేని నవ్వు
నలుగురు లేని చావు
ఇవి
జీవితానికి ఒక విలువ లేని భావాలు.
– సూర్యాక్షరాలు