గమ్యం

గమ్యం

నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి.

ఎత్తి చూపే వేళ్ళుంటాయి.

వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి.

బెదిరావో…

నీ గమ్యం చేరలేవు.

పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు.

కష్టం ఎప్పుడూ వృధా పోదు.

 

– సూర్యాక్షరాలు

             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *