Month: July 2023

మామిడాల శైలజ

అసాధ్యం చిరుజల్లుగా మొదలై కుండపోతను తలపిస్తూ ఉరుముల మెరుపుల సహితంగా కురుస్తోంది వాన! వద్దన్నా వర్షిస్తూనే ఉంది! చిత్తడిగా మొదలై మనసు మత్తడి దాటుతూ గుబులు రేకెత్తిస్తూ గుండెలోతుల్ని తడుపుతూ! నిర్దాక్షిణ్యంగా,నిర్నిరోధంగా కురుస్తూనే ఉంది […]

అపుడే ఆగిపోయావా

అపుడే ఆగిపోయావా ఓయ్ వర్షం ఏంటి అపుడే ఆగిపోయావా..! వెళ్ళిపోతున్నావా? ఏంటి! వెళ్లక ఇక్కడే ఉండి మీతో శాపనార్ధాలు పెట్టించుకోమంటావా? అలా కాదు వర్షం నీకూ తెలుసా నీవు ఉన్న ఈ వారం రోజులు […]

వరద ఉధృతి

వరద ఉధృతి ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. దానివల్ల హైదరాబాద్ నగరంలోని నాలాలే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాలాలు అన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఆ నీరు చెరువులలోకి ప్రవహించి ఆ చెరువులు నిండిపోతున్నాయి. చెరువులు నిండిపోయాక […]

పరమాత్మ

పరమాత్మ   ఒంటరి గా ఉండటం ఏకాంతాన్ని సాధించే ముక్తికి మార్గం… గమనించిన వారికి చైతన్యానికి దారది…ఒంటరి ఏకాంతంలో మొదట పనిచేసేది శ్రవణంనాదం….అందులోనే ఓంకార నాదముంటుంది…. సాధన చేస్తే అదే పరమాత్మ.   -దేరంగుల […]

అడవి తల్లి

అడవి తల్లి వరదల ఉధృతి పెరగనెలా వాన ఉధృతి తరగనెలా ఒంటరి గూడెం లో ఉండనేలా కొండల్లో , కోనల్లో తిరుగుతూ చెట్టు చేమ వెతుకుతూ పుట్ట తేనె సహజంగా దొరికే పళ్ళు తేoపుకునే […]

పెద్దదిక్కు

పెద్దదిక్కు “రాజు వెంటనే రూమ్ లోకి వెళ్లి మన బట్టల బ్యాగ్ లో పెట్టు” అని చెప్పింది అక్షిత.”అలాగే అక్క నేను ఇప్పుడే వెళ్లి సర్దుతాను” అని చెప్పాడు రాజు. “అమ్మ నువ్వు కిచెన్ […]

చినుకై వచ్చి వరదగా మారిన వాన

చినుకై వచ్చి వరదగా మారిన వాన అలుపెరుగని వాన… అంతులేని వాన… ఆగమేఘాలపై వచ్చి… ఎడతెరపకుండా కురిసే వాన… చినుకై వచ్చి వరదగా మారి వరి చేనుని ముంచేసావే… శివుని జటిలో నుండి దూకే […]

జన విజ్ఞాన వేదికవై

జన విజ్ఞాన వేదికవై లోకం భయపెట్టని వెలుగులకై ప్రయత్నం ఒకరికై ఆగని సమయం ఒక నిర్ణయం… ఎదురు చూడని హృదయం పలికిన సంచలనాలతో నియంత్రించబడిన వ్యవస్థగా సవాలు విసురుతు…. దాసోహమనే ఈ దాసితనపు చర్యలను […]

జీవితం

జీవితం మబ్బులు వీడినంతగా కలతలు వీడవు రాత్రి గడిచినంతగా జీవితం గడవదు గొడవల గొడుగేసుకుని నిట్టూర్పుల వర్షంలో తడుస్తూనే ఉంటాడు మనిషి తనదన్న మోహం తనకే కావాలన్న వ్యామోహం తిన్నగా ఉండనీక తిన్నింటి వాసాలు […]

మిక్సీ

మిక్సీ   మిక్సీ మన అందరి ఇంట్లో ఒక భాగం. క్వాలిటీ లో అత్యంత అద్భుతంగా ఉండే ఈ మిక్సీ ఆవిర్భావం వెనుక ఉన్న కధ: అరవైల్లో శ్రీమతి మాధురీ మాథుర్ తన వంటలో […]