Month: November 2022

లేమి

లేమి మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా ‘లేమి’ చోటుచేసుకున్న వేళ కవితకూ ‘లేమి’ చుట్టుకుందని చెప్పాలనుకుని చుట్టూ పరికించి చూశాను రైలెక్కుదామంటే స్థలము లేమి అనుకున్నా ముసిరే చీకట్లలో వేలాడే జ్ఞాపకాల్లా తోసుకుంటూ రాసుకుంటూ […]

భారత రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగ దినోత్సవం మహనీయుల త్యాగ ఫలం మన భారత రాజ్యాంగం భావి భారత పౌరులకు దిశా నిర్దేశం మన రాజ్యాంగం పరిధులు చెప్పే పంచాంగం శాసనాల శంఖారావం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అందరికీ సమ […]

బందీఖాన

బందీఖాన బతుకు బందీఖాన కావద్దు అంటారు పెద్దలు ఇష్టంతో బతకాలి కష్టపడి పనిచేయాలి అంటారు కాలం మనకోసం ఆగదు మన అన్వేషణ కాలాన్ని సద్వినియోగం చేయడమే పరుగెత్తే కాలంలో బందీవై బతక కుండా భావాలను […]

నా జోహార్లు…

నా జోహార్లు… బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడిన…. తమలో తాము కులాల మతాల బానిసత్వం… పరిమితులు పెట్టే ప్రజానీకం…. అంటరానితనం అనే అడ్డగోడల మధ్య నలిగిన….. బడుగు వర్గాల బలహీనతలు మరింత బల పడిన […]

కరువైన మనశ్శాంతి

కరువైన మనశ్శాంతి సంధ్య ఇలా అయితే ఎలానే… ప్రాణమంటూ పెళ్ళి చేసుకున్నావు.. ఓక్షణమైనా విడిచి ఉండలేను అన్నావు. ఇపుడేమో అసల ఆ మనిషి ముఖం చూడను అంటున్నావు. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుండెల్లో బుల్లెట్స్ […]

నగుమోము

నగుమోము ఆ నటనం ఎందరి పెదవులకో నవ్వుల వరమిస్తుంది… ఆ వదనం మరెందరి మనసులనో తేలిక పరుస్తుంది… చూడగానే హాస్యం పంచే ఆకారమది…. ఆహార్యపు ఆటలతో సంతోషం నింపునది… దాచుకున్న ముఖానికి పరదావంటిది… కన్నుల్లో […]

బందిఖాన

బందిఖాన పచ్చని చిలుక బంగారు బొమ్మ పెళ్లి అను బంధంతో బందిఖాన చేస్తిరి… మోసం చేసి. సంపాదన అనే ఉచ్చులో ప్రేమా, అనురాగాలను బందిఖాన చెస్తిరి… ఎన్నుకొన్న పాలకులు పాలనా అనే పేరుతో పాలితులను, […]

నీ మాయలో బంధీలమే!

నీ మాయలో బంధీలమే! చిన్న కణమే ఆయువు నింపుకుని నవమాసాల వ్యవధిలో బాహ్య ప్రపంచానికొచ్చి అనేకానేక సందర్భాలకి తగినట్లుగా ఎదిగి సుఖం దుఃఖం‌ అనే ఛట్రంలో పడి తిరుగుతూ బంధాలలో బంధీలయిపోతూనే మరుక్షణం ఒంటరులయిపోతూనే […]

మానవత్వం పరిమళించే క్షణం

మానవత్వం పరిమళించే క్షణం ముగిసిన అధ్యాయంలా ఉంది మానవత్వం అనే పదం ఎదుటి మనిషి కులం మతం ప్రాంతం అనేది లేకుండా స్పందించే తత్వం మనిషిది కావాలి డబ్బుతో మాత్రమే ముడిపెట్టిన సాగదుమానవత్వపు పరిమళం […]

బంధీఖానా

బంధీఖానా ఎన్నాళ్ళనీ… ఎన్నేళ్ళనీ… కట్టుబాట్ల ఇనుప కచ్చడాలతో… ఆచారాల ఆర్భాటాలతో… నీ ఆధిపత్యపు అహంకారాలతో.. నా కలలను నలిపేస్తావు..? అండదండల పేరుతో.. అరదండాలు వేసి.. నాలోని సంగీతాన్నంతా శాశ్వతంగా సమాధి చేస్తావు.. నీ కలల […]