అక్షరపరిమళం విమర్శనాస్త్రాలు పదునెక్కుతుంటే అక్షరాలు అస్త్ర సన్యాసం చేస్తానంటున్నాయి భావాలు బతిమాలుతున్నాయి ఏమీ చేయలేక కవి చేరగిలబడ్డాడు నీ వంకర టింకర నడకను సరిచేసేందుకే విమర్శ జడివానై తడేపేది కొత్త దారి వేయాలంటే పదసంపద […]
Month: July 2022
సాయిచరితము
సాయిచరితము పల్లవి బతుకే భారమయా ధైర్యము నీయవయా సాయము చేసేటి సాయి ఒకడేలే చరణం బాధలు భయపెడితే భయమే వెంటుంటే సాయినే తలచితివా అండ నీకు దొరుకునుగా అంధకారముంటేను ఆపద కలిగినచో నీడగ తానేమో […]
అమూర్త గానం
అమూర్త గానం రోజూ చూస్తుంటానా బల్లని అలసిన దేహాన్ని మాసిపోయిన జ్ఞాపకాల్నీ కడిగి ఆరేయమంటూ ఆహ్వానించిందా బల్ల పరికించి చూశాను ఎంతమందికి ఆశ్రయమిచ్చిందో ఎన్ని అనుభవాల నెమరువేతకు నీడనిచ్చి భుజం తట్టిందో మనతో మట్లాడుతున్నట్టే […]
రైతు
రైతు 1) తే.గీ గూడు లేకున్న కానల కూటి కొరకు పోడు గొట్టుచు ముళ్ళతో పోరుసలుపు పాడి పంటలు పెంపొంద పాటుబడుచు మాడుచుండెడి రైతు సామాన్యుడగునె! 2) తే.గీ […]
గతము గంభీరమాయె
గతము గంభీరమాయె గతాన్ని నెమరు వేయ మిగిలెనాకు కమ్మని అనుభూతులు. అందని ఐరావతము అందలాలెక్కించె. వరించునేమో వయ్యారి జీవితము అని వర్తమానము వగలు పోతుండె……! వెర్రి కుంకనై విహంగ పక్షినైతి……! తల దాచ గూడు […]
జడివాన
జడివాన మేఘాలు కమ్ముకుని ముసుగు తీసిన వరుణుడు వద్దన్నా గుమ్మరించును జడివాన లా విరామమెరుగక వర్షించును వాగులు, వంకలు నిండగా పుడమితల్లిపరవహించును జలసిరులతోసింగారంగా ఋతువుల ఆగమనం తో అదనుఅవుతుంది జడివాన జాలులో పాడిపంటలకుసారమై ఊత […]
స్టేటస్ ప్రపంచం
స్టేటస్ ప్రపంచం ఆలోచనల అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నామా స్టేటస్ శిఖరాలు ఎక్కాలని ఎన్ని ఎత్తులు వేస్తుంటాం కునుకు రానివ్వకుండా కళ్ళనిండా వినిమయ ప్రపంచం తారట్లాడుతుంది కపటం రెక్కలపై ఎగిరే విహంగమై ఆడంబరాల ఆకాశాన్నందుకోవాలని తపిస్తాం […]
డీకోడింగ్
డీకోడింగ్ నిజాలు దాచుకున్నట్టున్న నల్లమబ్బులు నిశీధి నీడల దుఃఖాశ్రువులను రాలుస్తుంటాయని జీవితం వర్తమానం పంపుతోంది తన మాట వింటున్నానో లేదో అని! భుజంతాకిన బిందువును స్పర్శించాను ఎన్నో జ్ఞాపకాల వలయాలు విలయాలను గుర్తుచేస్తుంటే గతం […]
అతివృష్టి – వరదబాధలు
అతివృష్టి – వరదబాధలు 1) నిన్న మొన్న తాగనీరు లేకనుమాడి జీవరాసులెన్నొ జీవమిడిచె మిగిలినట్టి పసులు మున్నీట వరదల్లొ దీనముగ దివిజనె దిక్కు లేక 2) ఉగ్రరూపగంగ ఉరకలెత్తి పొంగె […]
వాన దృశ్యం
వాన దృశ్యం మేఘాల సామూహిక గానం నగరాన్ని హర్షంతో తడిపేసింది ముడుచుకున్న నగరం బద్దకాన్ని కప్పుకుంది మినుకుమనే వాహనాలన్నీ తొందరపడటం లేదు చినుకులను చప్పరిస్తూ రీఛార్జ్ అవుతున్నాయి అడపాదడపా రాలే చినుకులు చిత్తడినేలతో చిలిపి […]