Tag: vasu aksharalipi

ఆయువుల పేటిక!!

ఆయువుల పేటిక!! జీవనదులను చేయుచుంటువి, నిర్జీవము…….! నీ, తీరని దప్పిక, శాపమాయె వాటికి. మూగజీవాల మరణ రోదన, రక్తాశ్రువులను చిందించగ, నీ ఆయుష్షు పెరగ, నీ పాటికి, నీవు వాటిని పీక్కు తింటివి…….! వాటి […]

మానసిక తత్వం!!

మానసిక తత్వం!! నీ బానిసను, దొరా, నీ బానిసను అయ్యా…. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. తెలంగాణ పరిభాషలో ఈ వ్యక్తాన్ని నీ బాంచన్ దొర, నీ బాంచన్ అయ్యా అంటారు. […]

చీకట్ల కళ్లాపు!!

చీకట్ల కళ్లాపు!! మామలిద్దరాయె, నడిమిట్ల నేనైతి తరాజు. నా మొగ్గు నీవైపే మామ ఓ, నా చందురూడా………! నా మోమును దిద్దుకుంటి. నిన్ను చూడ సరిచేసుకుంటి. రాతిరిని వేడుకుంటి, చల్లని చీకట్ల కళ్లాపు జల్ల […]

కనువిప్పు తథ్యం!!

కనువిప్పు తథ్యం!! ఏకధాటిగా కారు నీ కన్నీటి బిందువులు సాగరానికి సరి ఆయెనా….! అమ్మా, నీ హృదయమందలి మహాసముద్రం ఆవిరైపోయెనా ….! నీ నేత్రాలు పొడిబారిపోవునేమో…….! ఆపుము తల్లీ, చేరనీకు నీ అశ్రు బిందువులను […]

వదిలితిని పో నీ విచక్షణకు!!

వదిలితిని పో నీ విచక్షణకు!! కడుపు నిండుగ ముద్ద, కంటి నిండుగ నిద్ర, వరములాయె మాకు బరువులయ్యే నిట్లు నిత్య పూజలు…! మావి భారమైన బ్రతుకులు కష్టమంటే మాకు మోయు ఇసుక మూటలు……….! ఎట్లొస్థిమో, […]

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5) వీరిద్దరూ ఆ శాల్తీ తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అగుపించిన పోలీసు జీపు నేరుగా వచ్చి అదే గుడిసె ముందు ఆగింది. ********** జీపు ఆపి, […]

పాలవెల్లి!!

పాలవెల్లి!! ప్రాణవాయువుని, ఎగ, తెగ పీల్చుట వచ్చునే…! ప్రాణివి అయ్యి కూడా పాపాల ముల్లె మోస్తువు దేనికి…..? చెట్టు ప్రాణి యే నీ మాదిరి. అది నీకు ఇచ్చును తన ఊపిరిలో భాగము కొంత. […]

సొంపైన!!

సొంపైన!! నీ పాదాల అలికిడుల వినికిడులు, మధుర గానాలను ఆలపించెను …….! నీవు తట్టిన నా ద్వారము, రాజమందిరం అయ్యే. రాచమర్యాదలు చేయ, నేను నీ చెలికాడి నై ఎదురైతి……! నీ మీన నేత్రాల […]

అందనిది!!

అందనిది!! అమోఘము నీ అందము. అందనిది అందునా….! అందాలన ఉన్న, ఓ, అందమా………….! ఇది, నా తొలి చూపు పశ్చాత్తాపము………..! అందనిది, ప్రియంబవున. అది నువ్వే నాకు………! గెంతులేస్తిని నిను చేర……………..! దూరము మూసిన […]

తల్లిగాణ(న)ము (తెలంగాణము)!!

తల్లిగాణ(న)ము (తెలంగాణము)!! నా బిడ్డ లాల, మీరిద్దరేకం, నా కండ్లు అయ్యలాల ……! నజరు బగ్గగ నుండె. పెయ్యి యాష్ట కొచ్చె. ఈ కట్టె పెయ్యల చేరు. పైలం గుండుర్రి ఓ, నా కొల్లాగ […]