Tag: suryaksharalu

నీకై ఎదురు చూసే నీ నేను

నీకై ఎదురు చూసే నీ నేను వర్షిణి ఆఫీస్ నుంచి బయటకు నడిచి వస్తుంటే ఎదురుగా ఒక బొమ్మ ని చూసి ఆగిపోతుంది.. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి ఏమి అయింది అలా ఉండిపోయావు […]

అందమైన శత్రువు

అందమైన శత్రువు నా పరిచయం ఎలా చేసుకోవాలో ఏమి అని చెప్పాలో తెలియటం లేదు. ఎంతమంది లో వున్న ఎంతమందికి తెలిసినా కొందరు స్వార్ధం కోసం ఉపయోగిస్తే చాల తక్కువ మంది నన్ను నన్ను […]

విలువ లేని భావాలు

విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన  శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక […]

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు నీ గురించి ఒకరికి మంచి అని చేరే లోపు నీ గురించి వంద మందికి చెడు గా చేరటమే చెప్పుడు మాటలు. – సూర్యాక్షరాలు

బ్రతుకు బంధాల విలువ

బ్రతుకు బంధాల విలువ బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకంలో.. బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై…. – సూర్యాక్షరాలు

చిగురాశ

చిగురాశ నా జీవితగమనం నా కుటుంబ సంక్షేమం పెద్ద విద్యలెరుగని పేదవాడిని.. చిన్న ఆశలు తీర్చుకోలేని చిరుజీవిని.. కుటుంబ భవితవ్యం కోసం బరువులు మోయుటకు సిద్ధం అయిన భువిని.. ఏనాటికి అయినా మనోసంకల్పం తిరునని […]

గమ్యం

గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో… నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా […]

కలగంటి

కలగంటి నిను దరిచేర నిదురించితిని నయనజాక్ష.. నీ నయనంబు చూసి అశ్రుధారలాయే నారాయణా.. నీ చిద్విలాస రూపంబు చూడ కలగంటి… నీ రూపు నిలిచే మదిలోన కలత నిదురలో కలగంటి కమలనయన.. – సూర్యక్షరాలు

అనురాగ సంగమం

అనురాగ సంగమం నీ ఒక చిరునవ్వు తో రాని ఆనందం..! నలుగురు చిరునవ్వులు చిందిస్తే వచ్చే ఆనందమే..! మా అక్షర లిపి కుటుంబ సమూహ సమావేశ అనురాగ సంగమ ఆనంద హేళ…!! – సూర్యక్షరాలు

విధి వంచితులు

విధి వంచితులు పసిబిడ్డ పురిటిలోనే పక్క కాలువ పాలాయెను ఆడపిల్ల ఆదిలోనే అవని చెంత చేరెను భువిమీద కాలుమోపగా బిడ్డలు అనాధలాయెను ఆలోచనలేని అవకాశవాదుల అత్రములు బిడ్డలను, పెద్దలను విధి వంచితులను చేసి వికృత […]