ఆధిపత్యపు బంధం రాబందు ఆకలికి చిక్కిన కళేబరాన్ని.. స్వచ్ఛమైన మట్టిగాజుల పరిమళంపై జరిగిన దాడికి, ఆ గాజులు తొడిగిన చేతులపై పడ్డ కోతల ధాటికి బయిటపడ్డ రుధిరాన్ని.. మగాడి మృగ స్వభావానికి తట్టుకోలేని ఎముకలు […]
Tag: shambhuni sandhya
నేనొక చంద్రిక
నేనొక చంద్రిక నేనొక కళావిహీనంగా మారిన చంద్రికని.. జీవన ప్రయాణంలో కలిపురుషుడి కబంధహస్తాలకి చిక్కిన సున్నితమైన నా దేహపు అక్రందనలో.. శ్వేతవర్ణ శాంతి చిత్తము నన్ను త్యజించి, ఆక్రోషపు ఎరుపు వర్ణం నన్ను ఆవహించింది.. […]
మనుషులు
మనుషులు అవసరాలకే పరిమితమైన బంధాలు.. బంధాల గొలుసులో చిక్కుకున్న జనాలు.. జనాల జాలిలేని జల్లెడ హృదయాలు.. హృదయాల స్పందనలు ఆగిపోయే ఆగడాలు.. ఆగడాలకు మానవత్వ మనుగడ మాయమయ్యే పోకడలు.. పోకడల మాటున దాగిన నిగ్గుదేలని […]
అబద్ధపు జీవితం
అబద్ధపు జీవితం నేను నిజం.. నా జీవితం అబద్ధం నా నవ్వు నిజం.. నా సంతోషం అబద్ధం నా పుట్టుక నిజం.. నే గిట్టుట నిజం నట్టనడుమ ఉన్న నా అనే నడవడిక అబద్ధం. […]
కూతురు లేఖ
కూతురు లేఖ ప్రాణ సమానమైన నాన్నకు.. తమ కూతురు ఆత్మఘోషతో వ్రాయు లేఖ. నాన్న! నువ్వు నన్ను నీ కంటి పాపలా కాపాడుకుంటూ.. నిలువెత్తు ప్రేమ మూర్తిగా మారి నన్ను పెంచావు. చిన్నతనం నుండే […]
పట్టపగలు వెండి పూదోటలో..
పట్టపగలు వెండి పూదోటలో.. అవి అతి నీచ నికృష్ఠపు రోజులు. అది ఎన్నో వెండి పుదోటల్లా దర్శనమిచ్చే మంచు పుష్పాలతో కప్పబడిన కాశ్మీరం.. భరతమాత కనుబొమ్మల మధ్య కుంకుమ మాదిరిగా విలసిల్లే కాశ్మీరం.. ఈ […]
చీకట్లు
చీకట్లు ఈ చీకట్లు ఎన్నో అంధకారంలో మగ్గిపోయిన జ్ఞాపకాలను నిద్రలేపుతున్నాయి. ఈ చీకట్లు ఎన్నో మూగబోయిన హృదయ స్వరాలను తమ గానం వినిపించమంటున్నాయి. ఈ చీకట్లు ఎన్నో మిగిలిపోయిన కలలను ఆకర్షణీయ వర్ణాలతో మళ్లీ […]
కూతురు
కూతురు బాల్యపు అమాయకత్వపు ధోరణిలో సాగిపోతున్న నా జీవితంలో.. బాధ్యతలు తెలుసుకోకుండా నా జీవిత సహచరి మనోవేదనను గ్రహించలేని నా జీవితంలో.. బంగారు ఛాయతో.. అత్యంత ప్రసన్న వదనంతో.. మిరుమిట్లుగొలిపే కళ్ళతో.. నా జీవితంలో […]
కర్షక చక్రవర్తి
కర్షక చక్రవర్తి కవుల రాతల్లో రైతు రారాజు.. నాయకుల మాటల్లో రైతు మహారాజు.. తన చేతల్లో రైతు శ్రమరాజు.. కానీ.. బ్రతుకు నాగలి దున్నే క్షేత్రంలో కర్షకుడు.. విమర్శలను అందుకుంటున్న దురదృష్టవంతుడు. సంసార బాధ్యతలలో […]