Tag: radhika

‘నీ’ దే గుర్తింపు

‘నీ’ దే గుర్తింపు నీ కట్టుబాట్లు చూస్తే, నీ మాతృభూమి గుర్తుకురావాలి. నీ మాట వినిపిస్తే, నీ మాతృభాష తెలుసుకోవాలి. నీ పలకరింపుతో, నీ తల్లిదండ్రుల సంస్కారం గుర్తించాలి. నీ తెలివి తేటలు చూసి, […]

తొలి ముద్దు అంటే

తొలి ముద్దు అంటే తొలి ముద్దు అంటే ఒకరు మనకి ప్రేమగా తొలిసారి పెట్టిన ముద్దు మాత్రమే కాదు, ఒకరికి మనం ప్రేమగా పెట్టిన తొలిముద్దు అని మాత్రమే కాదు, రెండు మనసులు ఇష్టపడిన […]

మాతృభాష

మాతృభాష మాతృభాష, అమ్మ అనే పిలుపును , అందులో ఆత్మీయతను నింపుకున్న భాష. మాతృభాష ఎవరికోసమో నేర్చుకునేది కాదు. పెరిగి పెద్దయ్యాక నేర్పేది కాదు. మాతృభూమికి  మనం ఇచ్చే భావ సంపద. మాతృమూర్తికి అందించే […]

ఆత్మ

ఆత్మ ఆత్మ మనిషికి వున్నప్పుడే జీవం వున్నట్టు. ఆత్మ సాక్షిగా బతికినప్పుడే మనిషి జీవిస్తున్నట్టు. మనిషికే మరణం.  ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా బతకమని సూచిస్తుంది. ఆత్మ బోధ విస్మరించి మనిషి చేసే […]

బంగారం

బంగారం ప్రేమను చూపించటం తెలిసిన నాకు, నీకోసం ప్రేమను, లేఖలో చూపించాలనివుంది. లేఖంతా ప్రేమనే రాయాలని వుంది. ఎంత రాసినా, ఎన్ని రాసినా, నాప్రేమను అణువంత రాయగలను. నిన్ను చూసిన ప్రతిసారీ ” హాయ్” […]

ఆలోచన

ఆలోచన ఒకరికోసం సర్దుకుందామనుకునే కన్నా, అర్థం చేసుకుందామనుకుంటే! ఒకరు సర్దుకోవాలనుకునే కన్నా! అర్థం చేసుకోవాలనుకుంటే! బంధాలు బలపడతాయి. ఆలోచన మారితే, అంతా మారుతుంది. – రాధికా.బడేటి

పుష్కలంగా పుష్కరం

పుష్కలంగా పుష్కరం అవి 2003 గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజులు. మేము హైదరాబాదు నుంచి రాజమండ్రి పుష్కర స్నానాలు చేయాలని బయల్దేరాము. హైదరాబాదు నుంచి మా కుటుంబం, అన్నయ్య, స్నేహితులు ఇద్దరు మాతోపాటు బయల్దేరారు. మధ్యలో […]

ఊహాలు

ఊహాలు ఊహాలు విచ్చుకున్న వేళ మదిలో మెదిలిన ఒక ఊహ. ఊహా, ఊహేకాని, నిజం అనిపిస్తుంది. ఊహలో చూడటానికి ఏమిలేదు. ఎవరూలేరు. ఊహా చాలా బాగుంది. ఊహని తలిస్తే, మనసంతా ఆనందం. కళ్ళలో కోటిదీపాల […]

నిరీక్షణ

నిరీక్షణ నా మనసుకు పరిచయమేలేని భావన, “నిరీక్షణ”.  నీవు పరిచయమైన క్షణంలో నువ్వు పరిచయం చేసిన భావన. ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన నీకోసమేనని తెలుపుతుంది. కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు […]

బంధం

బంధం మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు. మనసు మనసుతో కలుపునేది. మనసు, మనసును కలిపేది, సహజమైన మనసుకు, సహజంగా ముడిపడేది. నా అనే ఆలోచన నుంచి, మన అనే భావన కలిగించేది. “బంధం” […]