రసగుళిక లోక సమస్తం సాగిలపడే వర్ణరంజితమైన రసగుళిక నీ జీవితం.. క్షణమాత్రమైనా విలక్షణంగా తీర్చిదిద్దుకో..! మృత్యుగానాలు వెంటాడుతున్నా.. విషాదగీతాలు శృతిమించుతున్నా.. తావలం కాకు ఉదాసీనతకు.. తాపడం చేసుకో మనిషి అనే అస్తిత్వం నుంచి […]
Tag: motivetionalpoems
జీవితమంటే
జీవితమంటే చావు పుట్టుకల మధ్య చిన్న ప్రయాణమే జీవితమంటే కరిగే కాలంలో తిరుగుతూ ఏదో ఒక రోజు కనుమరుగైపోవడమే జీవితం గతం గురించి ఆలోచన మాని భవిష్యత్తే భరోసాగా నిర్ణయించుకుంటే సరైన జీవితం ఆనందాలను […]