Tag: gogula narayana

మాతృభాష

మాతృభాష   తల్లిలాంటి లాలింపు… తండ్రిలాంటి రక్షణ… వ్యక్తి మనుగడకు సాధనం… వ్యక్తి పురోగాభివృద్ధికీ కాగడ… భావాలపరంపర అన్వయం… భావోద్వేగాల మేళవింపు… మృదుమధురం… అతిసుందరం… పరభాషను గౌరవిస్తూ… మాతృభాష గౌరవాన్ని పెంచుదాం… మాతృభాషను ప్రేమిద్దాం… […]

మాతృభాష దినోత్సవం

మాతృభాష దినోత్సవం   పరభాషను గౌరవించుదాం… మాతృభాషను ప్రేమించుదాం… మాతృభాష భాష ఉనికిని కాపాడుదాం… మాతృభాషను ప్రపంచ నలుమూలలు చాటుదాం… తెలుగు వైభవాన్ని… మాతృభాష ఔనత్యాన్ని… కాపాడుకుందాం… తేనెపలుకుల తెలుగు ప్రభంజనాన్ని సృష్టిద్దాం… అంతర్జాతీయ […]

మనసు మైకం

మనసు మైకం తనని తాను మరచిపోతూ తుల్లిపడుతుంది… లోకమేతానై జీవిస్తూ లోలలాడుతుంది… తనలోతానే మమేకమవుతూ ఊయల ఊగుతుంది… తన నిచ్చెలికోసం ఆరాటం ఓ మైకం… తన జీవనం కోసం పోరాటం ఓ మైకం… తన […]

అందమైన లోకం

అందమైన లోకం అందమైన లోకం… మమతల కోవెల… ఆనందాల వసంతం… ఆలోచనల సరిగమలు… మాటల కూనీరాగాలు… మౌనాల ధ్వని… కనులవిందుగా కుటుంబం… ఆప్యాయతల సందడి…   – గోగుల నారాయణ

ప్రయాణ మధురిమలు

ప్రయాణ మధురిమలు అది 2001-02 సంవత్సరం అప్పుడే చదువు కోసం వేరే ఊరు (అత్తమ్మ వాళ్ళ ఊరికి) వెళ్లాను. ఆరోతరగతి మధ్యలో మానేశాక ఏడో తరగతిలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలో చేరడానికి […]

అమ్మే దైవం

అమ్మే దైవం కన్నతల్లి… వెలకట్టలేని దైవం… ఋణం తీర్చుకోలేని దైవస్వరూపిణి… మానవతకు దైవస్వరూపం… కరుణాకటాక్షములకు తిరుగులేని శక్తి స్వరూపిణి… ఓర్పులో భూదేవి సమానురాలు… పట్టుదలలో నిలువెత్తు శిఖరం… హృదయం గర్భగుడి… త్యాగానికీ పుటినిల్లు… మమతానురాగాలకు […]

మధ్య తరగతి మనిషి

మధ్య తరగతి మనిషి ఎన్నో ఆశలతో రోజును మొదలెట్టి చివరికి అదే రోజు నిద్ర సమయానికి నిరాశతో ముగిస్తూ మరలా ఓ చిన్న ఆశతో పోగుచేసుకుంటు రోజులను సాగదీస్తూ ముందుకు వెళుతుంటాడు… ఎన్ని సమస్యలు […]

ఆశ

ఆశ రేపటి స్వప్నం… నిన్నటి గతం… గతించిన కాలానికి ఆయువు… రాబోవు కాలానికి ఆయుధం… నిరాశ నిస్పృహలకు చెరమగీతం పాడేది… ధైర్యానికి పట్టుకొమ్మ… ఎన్నాళ్ళో వేచిన సమయానికి ముగింపు… జీవుని జీవాన్ని నిలబెట్టేది… మానసిక […]

బంధం

బంధం బంధం ఆప్యాయతల హరివిల్లు బంధం… మమతలకు నిలయం బంధం… ఏ బంధానికి అయినా ఆధారం నమ్మకం… ఉమ్మడి కుటుంబాలకి మొదటిమెట్టు బంధం… ఉమ్మడికుటుంబాలకు వ్యష్టి కుటుంబాలకు నెలవు బంధం… ఆ నమ్మకం ఎంత […]