మాతృభాష దినోత్సవం
పరభాషను గౌరవించుదాం…
మాతృభాషను ప్రేమించుదాం…
మాతృభాష భాష ఉనికిని కాపాడుదాం…
మాతృభాషను ప్రపంచ నలుమూలలు చాటుదాం…
తెలుగు వైభవాన్ని…
మాతృభాష ఔనత్యాన్ని…
కాపాడుకుందాం…
తేనెపలుకుల తెలుగు ప్రభంజనాన్ని సృష్టిద్దాం…
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా
– గోగుల నారాయణ