Tag: gogula narayana

అలలు…

అలలు… అలలు కలలై మిగిలే జీవితంలో కలలు అలలై పొంగే జీవితంలో ఎగసే ఆలోచనల తీరం సాగేను మనసున ఉప్పొంగే కెరటం జీవితంలో ఎదురయ్యే అలల దాటికీ కొన్ని జీవితాలు నిలబడితే మరికొన్ని జీవితాలు […]

పసివాడు

పసివాడు తన జీవననావకోసం ఎన్నో కడలిలను దాటవేస్తూ తన ఆకలి కోసం బ్రతుకును అంకితం చేస్తూ ఓ ప్రక్క దారిద్ర్యాన్ని దాటే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలతో కొనసాగుతూ తన పొట్టతో పాటు తన ఇంటిల్లిపాది […]

మూడు ముళ్ళు…

మూడు ముళ్ళు… రెండు జీవితాలు ఒకటిగా కలిసే సుభసమయం… ఇద్దరి ఆలోచనలు ఒకటిగా మారే శుభతరుణం… కలకాలం కలిసుండడానికీ వేసే మొదటి అడుగుల ప్రయాణం… ఇరువురికీ జ్ఞాపకాల దొంతరలు… నిండు నూరేళ్ళ ప్రయాణ సంగమం… […]

తపించు

తపించు నీలోని ఆశయాలకై నీలోని లక్ష్యాలకై నీ గమ్యాన్ని చేరడానికి నీ జీవితగమనానికై నీ పురోభివృద్ధికై నీ ఆశలనిచ్చెనకై నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నువ్వు మంచి మార్గంలో నడవడానికై నీ తల్లిదండ్రుల ఆశయసాధనకై […]

నాలో నేను- నాతో నేను

నాలో నేను- నాతో నేను ప్రస్తుతం స్వార్థంతో నిండిన సమాజంలో బ్రతుకుతున్నాం… ప్రస్తుత సమాజంలో నెగ్గుకురావాలంటే ఖచ్చితంగా నీకు కొద్దోగొప్ప స్వార్థం ఉండాలే… అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నిలబడగలవు లేదంటే నిన్నే పునాదిగా […]

అజ్ఞాతం

అజ్ఞాతం నిన్ను నువ్వు తెలుసుకోలేనంతకాలం… నిన్ను నువ్వు గుర్తించలేనంతకాలం… నీకో గుర్తింపుని… నీకో గౌరవాన్ని… నీకు సమాజంలో ఓ స్థాయిని… నీకు సమాజంలో విలువని… నిన్ను నీవు తెలుసుకునేలా… నిన్ను నువ్వు గుర్తించేదిగా… నిన్ను […]

ఆశ

ఆశ మధ్యతరగతి వారి జీవితమే ఓ ఆశ… జీవన పోరాటాల మధ్య ఎడతెగని మెలిమి ఓ ఆశ… నిన్నటిని వదిలి రేపటికై ప్రయాణంలో నేటి భౌతికస్థితియే ఓ ఆశ… ఆలోచనల సంగమాల యుద్ధంలో తనే […]

ఊపిరి

ఊపిరి నీ శ్వాసే నా ఊపిరి…. నీ నవ్వే నా ఊపిరి…. నీ స్వరమాధుర్యమే నా ఊపిరి…. నీ శ్రేయస్సే నా ఊపిరి…. నీ ఆలోచనే నా ఊపిరి – నారాయణ

అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

 అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం అర్చన:- అమ్మ నమస్తే  మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం […]

వాగ్దానం

వాగ్దానం రెండు జీవితాల ప్రయాణం… కుటుంబ ప్రమాణాల ప్రయాణం… మరోనిండు జీవితానికి స్వాగతం… జీవి మనుగడకు సమాధానం… ప్రమాణం చేసి మరచుట ప్రమాదం… ఆ ప్రమాదం రెండు జీవితాల అగమ్యగోచరం… ప్రమాణం చేసి మరువకు… […]