అజ్ఞాతం
నిన్ను నువ్వు తెలుసుకోలేనంతకాలం…
నిన్ను నువ్వు గుర్తించలేనంతకాలం…
నీకో గుర్తింపుని…
నీకో గౌరవాన్ని…
నీకు సమాజంలో ఓ స్థాయిని…
నీకు సమాజంలో విలువని…
నిన్ను నీవు తెలుసుకునేలా…
నిన్ను నువ్వు గుర్తించేదిగా…
నిన్ను నీకు పూర్తిగా పరిచయం చేసేది…
ఇతరుల స్వభావాన్ని తెలియపరిచేది…
– గోగుల నారాయణ