ఊపిరి
నీ శ్వాసే నా ఊపిరి….
నీ నవ్వే నా ఊపిరి….
నీ స్వరమాధుర్యమే నా ఊపిరి….
నీ శ్రేయస్సే నా ఊపిరి….
నీ ఆలోచనే నా ఊపిరి
– నారాయణ
నీ శ్వాసే నా ఊపిరి….
నీ నవ్వే నా ఊపిరి….
నీ స్వరమాధుర్యమే నా ఊపిరి….
నీ శ్రేయస్సే నా ఊపిరి….
నీ ఆలోచనే నా ఊపిరి
– నారాయణ