Tag: g jaya

పూకొమ్మల పరిమళాలు

పూకొమ్మల పరిమళాలు వసంత కాలంలో ప్రకృతి సంతసం కొమ్మ కొమ్మకి రెమ్మలై అందాల కుసుమాలై అవనిలోని అందాలకు అలంకారమై ఆస్వాదించే మనసుకు ఆహ్లాదమై ఆకర్షించేను రహదారివెంట రణగొణ ధ్వనులు మాయమై పూకొమ్మల పరిమళాలు పరచుకుంటే […]

కవితా దినోత్సవం

కవితా దినోత్సవం రవిగాంచని చోట కవిగాంచును అన్నారు మహానుభావులు అక్షరాలను అమర్చి భావాలను మలచి బంధాలను తరచి సమాజాన్ని చూసి నిజాలను కణిక చేసి అనుభూతులను ఆహ్వానించి ఆలోచనలను విస్తరించి అంశాలను అర్థవంతం చేసి […]

ఉగాది

ఉగాది తెలుగు సంవత్సరాది శోభకృత్ కి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభాలకు సంకేతం కావాలని తొలి మాసం నుండే శుభ ఫలితాలు కలగాలని కొత్త ఆశలు చిగురు కొమ్మల వలె వికసించాలని ఉత్సాహానికి ఊపిరిలా […]

సమయం

సమయం సమయం ఎవరి కోసమూ ఆగని కాలప్రవాహం గడిచిన సమయం జారినమాట తిరిగి తేలేనిది సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్లే గొప్పవాళ్లు విలువైన సమయాన్ని విలక్షణ రీతిలో వాడితే గొప్ప ఫలితాలు వస్తాయి కదిలే సమయాన్ని […]

నిర్లక్ష్యం యొక్క ప్రభావం

నిర్లక్ష్యం యొక్క ప్రభావం నిర్లక్ష్యం నిలువునా దహించేస్తుంది చెప్పలేనంత చేటు చేసి ఆదమరిస్తే నిర్లక్ష్యం కరిగే కాలంలో కాటేసి నమ్మకం నశించి నష్టాల మూల మంత్రంమై పరాజయాలు పక్కనే చేరి చైతన్యానికి చెదలు పడితే […]

బడి పాఠాలు

బడి పాఠాలు మంచి చదువుల మార్గమే బడి పాఠాలు కదా గురువులు నేర్పిన గురుతర బాధ్యతలు బ్రతకడానికి బడి పాఠాలు నేర్పితే సమాజాన్ని చదివితేనే అసలైన అర్థం విలువల విచిత్రాలు సంస్కారాల సంగతులు జీవితపు […]

మూగజీవాల ఆవేదన

మూగజీవాల ఆవేదన మూగజీవాలు నోరులేనివి మాత్రమే కానీ ఈ భూమ్మీద జీవించే హక్కు అన్నింటికీ ఉంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి జీవించే హక్కు సృష్టించబడింది. ప్రతి జీవి పుట్టుక నుండి చావు వరకు హింసించబడకూడదు […]

సర్దుబాటు

సర్దుబాటు సర్దుబాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం పరిష్కారానికి మొదటి మార్గం సర్దుబాటు సర్దుబాటు అలవాటు చేసుకుంటే అద్భుతం లేకుంటే నరకప్రాయం ఆశ పెరిగి ఆందోళన కలిగి ఆనందాన్ని పక్కకు నెట్టుతుంది అత్యాశల అనర్థాలు సంతోషాలను […]

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు ఆహారమే ఔషధం అంటారు. రాజులా తినాలి బంటులా కష్టపడాలి అంటారు. ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం అతిముఖ్యం. సమతుల ఆహారం అనేది శరీర క్రియలను సమతుల్య పరుస్తుంది. మంచి ఆహారపు […]

ఇంగిత జ్ఞానం

ఇంగిత జ్ఞానం ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధితో నడుచుకోవడమే ఇంకిత జ్ఞానం సాటి మనిషిని సంస్కారవంతంగా ప్రేమించడం ఇంగిత జ్ఞానం అదే జ్ఞానం లోపిస్తే:- అంతరాత్మను అనుసరించ లేకపోతారు గందరగోళాల సృష్టిస్తారు ఆలోచనలుపదును పెట్టలేరు […]