తీరం జ్ఞాపకాల తీరాలన్నీ తరలి వస్తాయి తలపుల తోటలో నువ్వుంటే కలల తోటలన్నీ వికసిస్తాయి కళల సమాహారమై కదిలావంటే వెతల కోతలన్నీ నిష్క్రమిస్తాయి సంకల్పమై నువు ఉద్యమిస్తే నేర్చుకున్న పాఠాలన్నీ నీడనిస్తాయి అనురాగ గోపురమై […]
Tag: c s rambabu
ఒకటే
ఒకటే ఒక ఉదయం ఒక ధైర్యం! ఒక సాయం సంధ్య ఒక జ్ఞాపకం! ఒక నడిరేయి ఒక అనుభవాల పుప్పొడి! ఒక జీవితం ఒక కోరికల సమాహారం! ఒక కుటుంబం ఒక అనురాగ సంగమం! […]
మునిమాపువేళ
మునిమాపువేళ కోరికలు ఆకాశంలా విచ్చుకొన్నవేళ తొలిమబ్బు చినుకులా మనసు పరవశిస్తుంటుంది నవ్వుకుంటూ కాలం తాళం వేస్తుంటుంది వెంటేవచ్చే నీడ నిట్టూర్పు గుర్తుందా జ్ఞాపకాలన్నీ తోసుకుస్తుంటే కోరికలన్నీ కరిగిపోతుంటాయి ఈసారి మనసు స్వచ్ఛంగా నవ్వుతుంది సమయం […]
దిగులు మేఘాలు
దిగులు మేఘాలు మరోరోజు కి అర్ఘ్యమిచ్చి జీవితం లో పడ్డాను కోపతాపాలు నీటిలో కలిపేసి కన్నీటి జాడలను దాచేసి నవ్వు మేడలను అలంకరించి కలల దీపాలను వెలిగించి మనసును శ్రుతిచేశాను కాల శుశ్రూష చేసి […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి కొండలరాయుని తలచుదాం వేదనలన్నీ తెలుపుదాం కలలోనైనా కనబడడే కలతలు తీరేదెటులనో చరణం కొండలపైన ఉంటేనేమి భక్తసులభుడు ఆతడు బాధలు గాధలు ఉంటేనేమి తనతోడొకటే చాలును/చాలునుగా చరణం తిరుమలరాయుని తీరేవేరు తీరుబాటుతో […]
సౌందర్యం
సౌందర్యం ఉదయపు నీడల్లో ఊరింకా లేవలేదు ఊరించే భానుడు ఉడుక్కుంటున్నాడు ఉతికారేసిన వస్త్రంలా చీకటి మెరుస్తూ నిష్క్రమిస్తోంది కాలవాహిని అలలపై దృశ్యాలను ఆరబెడుతోంది ప్రకృతి త్యాగరాజ కృతి లాంటి సౌరభాన్ని నిసర్గ సౌందర్యం రమణీయతను […]
సింగినాదం – జీలకర్ర
సింగినాదం – జీలకర్ర అందరికీ కొన్ని చాదస్తాలున్నట్టుసీతారాముడికీ కొన్ని చాదస్తాలున్నాయి.ఏదైనా విషయం తనకి నచ్చకపోతే మొహమాటం లేకుండా మొహం మీద చెప్పగలడు. దాని పర్యవసానాలతో అతనికి నిమిత్తం లేదు. మొన్నామధ్య ఎర్రటి ఎండలో మెట్రోదిగి […]
కవితా ఓ కవితా
కవితా ఓ కవితా బాధలోనూ భయంలోనూ నాకు తోడుంటావు అణచివేతను ఆధిక్యతను ప్రశ్నించే స్వరమవుతావు గూడుకట్టుకున్న దుఃఖానికి గూడురిక్షాగా మారి అక్షరాల వెలుగుతోవలో నడుపుతావు కాలం గాయాలకు లేపనం పొగచూరిన బతుకులకు వెల్ల వెలితినిండిన […]
పరిమళాల అత్తరు
పరిమళాల అత్తరు జ్ఞాపకాలను వెలకట్టలేం అనుభూతులను చుట్టి మనసు పొరలలో దాచుంచుతాయి కదా పొరపాటున కూడా డిలీట్ చేయకండి గుండె గాయపడినవేళ వేలికొసల్లోంచి ఆశ జారిపోతుంటే జాలిగా చూసే కాలానికి జాలీగా సాగిపోయే సమాజం […]
పాఠం
పాఠం చెట్టు నీడలో బాటసారిలా సేదదీరితే ఏకాంత పయనం వేడుకగా తోస్తుంది శిశిరం నుంచి వసంతపయనమో అద్భుతమైన దృశ్యం ఆకురాల్చటంతో చెట్టు తననితాను ప్రక్షాళించుకుంటుంది కొత్తగా తొడిగిన చిగుళ్లతో తెగుళ్ళను దిగుళ్ళను నేలకాహారం చేస్తుంది […]