బహుముఖ ప్రజ్ఞాశాలి గుండెల్లో విషాదం కళ్ళలో ఆశలు పెదవులపై నవ్వు మధ్యతరగతి బహుముఖ ప్రజ్ఞాశాలి – ఎస్. రహాంతుల్ల
Tag: aksharalipi quotes
సమాధానం
సమాధానం ఎవరిని అయినా ప్రశ్నించాలి అంటే వారి మీద గౌరవం, నమ్మకం ఉంటేనే వారి నుంచి సమాధానం ఆశించాలి… – సూర్యాక్షరాలు
అనుభవము
అనుభవము వైఫల్యము ఒక గుణపాఠం, విజయం కోసం తపించే వారికి వారిలో ఉన్న బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం. మన శ్రేయోభిలాషులు వైఫల్యము మనల్ని వాళ్లు వేసిన తప్పటి అడుగులనించి కాపాడుతుంది, విజయము […]
స్నేహం
స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. – సూర్యాక్షరాలు
త్రివర్ణపతాకo
త్రివర్ణపతాకo త్రివర్ణపతాకo నడిరోడ్డుపై నలిగిపోతుంటే తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడే భక్తి మనలో వుండాలి అదే పండుగ…. ప్రతిరోజూ పండుగ…. – సుహా
పెంపకం
పెంపకం పెంపకం అంటే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది కాదు !!! మన పిల్లల్ని మనం తల దించుకోకుండా చూసేది !!! – వాల్దీ
లైఫ్ కొటేషన్
లైఫ్ కొటేషన్ ఆగిపొమ్మంటున్న ప్రాణం కడిలిపొమ్మంటున్న కాలం ఈ రెండిటికీ పొత్తు కుదరక పగిలిపోతున్న జీవితం – భరద్వాజ్
స్నేహం ఒక్కటే!
స్నేహం ఒక్కటే! భాష లేనిది… బంధం ఉన్నది. సృష్టిలో… అతి మధురమైనది. జీవితంలో… మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే! – భరద్వాజ్
విలువ లేని భావాలు
విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక […]