స్నేహం

స్నేహం

నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు.

స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు.

– సూర్యాక్షరాలు

0 Replies to “స్నేహం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *