స్వేచ్ఛ

స్వేచ్ఛ

భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమోదించారు అసలు రాజ్యాంగం గురుంచి తెలియని వాళ్ళు రాజ్యాలు ఎలుతున్నారు. రాజ్యాంగం తెలిసినా వాళ్ళు రాళ్లు కొట్టుకుంటున్నారు ఎక్కడా ఉంది ప్రజాస్వామ్యం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాచించకుంటే నీ పరిస్థితి ఏంటో తెలుసా ఎ రాజకీయ నాయకుడు నీ దగ్గరికి వచ్చే వాడు కాదు నీకు ప్రశ్నించే అధికారం కూడా ఉండేది కాదు.

ఈ దేశంలో “స్వేచ్ఛ” గా తిరిగేవాడివి కూడా కాదు “గాంధీ” అగ్రవర్ణాల వాళ్లకు మాత్రమే ఓటు కావాలి కోరుకున్నాడు కానీ అంబేద్కర్ గారు నా దేశంలోని 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి అని పోరాడారు అప్పుడే నా దేశ ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవించగలరు అని రాజ్యాంగంలో ఈ అంశాన్ని ఏమోదించారు అంబేద్కర్ గారు.

నీకు ఆయుధాలు ఇవ్వలేదు, బాంబులు ఇవ్వలేదు, ఓటు అనే అనువాయుదాన్ని ఇచ్చాడు కానీ నువ్వు ఎం చేస్తున్నావ్ బీర్ సీసాలకి బిర్యాని పొట్లానికి లేక 500రూ నోటుకి అంబేద్కర్ గారు ఇచ్చి స్వేచని అమ్ముకుంటున్నావ్ నీకు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వే పోగొట్టుకుంటున్నావ్ ప్రశ్నించే అధికారాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావ్
ఆలోచించు మిత్రమా…

– నరేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *