ప్రేమ కవిత
ప్రేమ వందేళ్ల వరమా…
జీవించడానికి బలమా…
పుట్టుకతో పొందే గుణమా…
చావుని సైతం భయపెట్టే గర్వమా…
పుడమిని నడిపించే ప్రాణమా..
జన్మ జన్మలకు వీడిపోని వీడ లేని నేస్తమా…
అలుపెరగని సుదీర్ఘ యుద్దమా…
జీవిత కాలం బంధమా…
చెప్పవమ్మా ఓ కాలమా…!
– భరద్వాజ్ ( BJ Writings )