చివరికి మిగిలేది

చివరికి మిగిలేది

మనిషి రంగుల ప్రపంచంలో
చివరికి మిగిలేది ఏమంటే

చివరికి మిగిలేది
పాపం – పుణ్యం

చివరికి మిగిలేది
కోరికలు – ఆశలు

చివరికి మిగిలేది
తృప్తి – సంతృప్తి

చివరికి మిగిలేది
కాలం – గమనం

చివరికి మిగిలేది
విలువలు- వింతలు

చివరికి మిగిలేది
అనుభవం – అంతర్మథనం

చివరికి మిగిలేది
అర్దం – పరమార్థం

చివరికి మిగిలేది
మార్గం – సన్మార్గం

చివరికి మిగిలేది
కనుల లోని కలలు

చివరికి మిగిలేది
తరిమిన చీకటి

చివరికి మిగిలేది
నిత్యం – సత్యం

చివరికి మిగిలేది
సూక్ష్మం లో మోక్షం

అదే

బ్రహ్మానందం పరమానందం
దివ్యత్వమే

– జి.జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *