చెలి….
నా ఊహల సుందరి…
నా సరిగమల సంగీతం…
నా మది స్వప్నం…
నీ మాటతీరు స్వచ్ఛం…
నీ నడవడిక ఆదర్శం…
నీ అంతఃసౌందర్యం సుగుణం…
నీ ఊహాలోకానికి నేనో రాజునై…
నువ్వు నన్ను చేయిపట్టి నడిపించే రాణివై…
మన స్వప్నానికై బాటలువేద్దాం…
– నారాయణ
నా ఊహల సుందరి…
నా సరిగమల సంగీతం…
నా మది స్వప్నం…
నీ మాటతీరు స్వచ్ఛం…
నీ నడవడిక ఆదర్శం…
నీ అంతఃసౌందర్యం సుగుణం…
నీ ఊహాలోకానికి నేనో రాజునై…
నువ్వు నన్ను చేయిపట్టి నడిపించే రాణివై…
మన స్వప్నానికై బాటలువేద్దాం…
– నారాయణ