అసూయ
మానవ పుట్టక లో లేని భావన
ఊహ తెలిసి ఆలోచన తారాస్థాయి కి చేరినప్పుడు కలిగే భావనలు
బంధాలు విడతీయు వింతలు
కరిగిపోవు ప్రేమానురాగాలు
దూరం చేయు స్నేహబంధాలు
ప్రతీకగా నిలుచు అసూయ ద్వేషాలు
– సూర్యాక్షరాలు
మానవ పుట్టక లో లేని భావన
ఊహ తెలిసి ఆలోచన తారాస్థాయి కి చేరినప్పుడు కలిగే భావనలు
బంధాలు విడతీయు వింతలు
కరిగిపోవు ప్రేమానురాగాలు
దూరం చేయు స్నేహబంధాలు
ప్రతీకగా నిలుచు అసూయ ద్వేషాలు
– సూర్యాక్షరాలు