అజ్ఞాతం

అజ్ఞాతం

అడవులందు గడిపిరగ్నాత వాసులై
విరటు గొల్చిమారు వేశములతొ
గొప్ప చెప్పుకోక గోప్యము గుండుట
పాండు నందనులకు పాడియయ్యె

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *