ఆడపిల్ల జీవితం
ఆడపిల్ల జీవితం ఎలాంటిది అంటే
కోరుకున్నది రాదు,
అనుకున్నది జరగదు,
నచ్చింది ఉండదు,
ఉన్నది నచ్చదు,
అర్థం కాని ఆడపిల్ల జీవితం…
– రాంబంటు
ఆడపిల్ల జీవితం ఎలాంటిది అంటే
కోరుకున్నది రాదు,
అనుకున్నది జరగదు,
నచ్చింది ఉండదు,
ఉన్నది నచ్చదు,
అర్థం కాని ఆడపిల్ల జీవితం…
– రాంబంటు