నా జీవితచిత్రం
నా జీవితచిత్రంలో
నాకెన్ని పాత్రలో తెలుసా
పుట్టిన క్షణం నుంచీ
నా కథకు
నేనే హీరోని
నేనే విలన్ని
నేనే నేను
నవరసాల విన్యాస ప్రదర్శనతో
నడుస్తుంటాను
పడుతుంటాను
లేస్తుంటాను
కనుమరుగు అవుతాను…
– శివ శంకర్ నాయుడు
నా జీవితచిత్రంలో
నాకెన్ని పాత్రలో తెలుసా
పుట్టిన క్షణం నుంచీ
నా కథకు
నేనే హీరోని
నేనే విలన్ని
నేనే నేను
నవరసాల విన్యాస ప్రదర్శనతో
నడుస్తుంటాను
పడుతుంటాను
లేస్తుంటాను
కనుమరుగు అవుతాను…
– శివ శంకర్ నాయుడు