మనుసు మెచ్చిన మనిషి
జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా
ఎన్ని బాధలు ఉన్నా
మనకు నచ్చిన
మనుసు మెచ్చిన
మనిషి మన తోడు ఉంటే
మన జీవితం మస్తు ఉంటది..
– శ్రావణ్ నాని
జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా
ఎన్ని బాధలు ఉన్నా
మనకు నచ్చిన
మనుసు మెచ్చిన
మనిషి మన తోడు ఉంటే
మన జీవితం మస్తు ఉంటది..
– శ్రావణ్ నాని