Month: November 2022

ఉషోదయo

ఉషోదయo కొక్కోరోక్కో అని కోడి కూసే వేళ… బామ్మ నిదురలేచి పొయ్యి అలికె వేళ….. అమ్మ లేచి ముంగిళ్లో ముగ్గు పెట్టు వేళ… నాన్న లేచి నట్టింట్లో నడిచిన వేళ…. ఉషస్సు వొలికె ఉషోదయ […]

ఉదయం

ఉదయం పువ్వులు వికసించే నవ్వులు విరబూసే చెలి మోమును చూడగ ఈ ఉదయకాంతిలో… పూలను కిరణం తాకగా నా చెలి బుగ్గను నిమరగా పక్షులు కిల కిల నవ్వేను ఈ ఉదయ కాంతిలో…. ఎర్రగ […]

సార్ధకత చేకూరిన క్షణం

సార్ధకత చేకూరిన క్షణం నిత్యం చేసే జీవనయానంలో తారసపడే అమానవీయ ఘటనలెన్నెన్నో రోజూ చదివే దినపత్రికలు మోసుకొచ్చే అఘాయిత్యాల అకృత్యాలెన్నో ఇంటి నుండి బయటకి రాగానే తారసపడే ఆకలికై అలమటిస్తూన్న అభాగ్యులెందరో కారణాలేవైనా నడిరోడ్డున […]

జ్ఞాన సముద్రుడు – కథానిక

జ్ఞాన సముద్రుడు – కథానిక జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు సీతారాముడికి హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ లను విచారించటం ఇష్టం. విచారించటమంటే పోలీసు విచారణ కాదు. క్షేమసమాచారాలు కనుక్కోవడం. అనంతరం తన […]

మావూరి పాఠశాల

మావూరి పాఠశాల పిలిచింది పిలిచింది మన పాఠశాల మన పాఠశాల మనందరినీ మరొక్కసారి మనసారా కలుసుకోమని అద్భుత అవకాశం ఇది మన ఆత్మీయ సమ్మేళనం అక్షరాల అనుబంధమై మరువలేని మధుర జ్ఞాపకాలు జన్మనిచ్చిన ఊరిలో […]

మళ్ళీ జన్మిస్తా …

మళ్ళీ జన్మిస్తా … వెచ్చని కిరణాల తాకిడితో ఒళ్లు విరుచుకుంటూ సిగ్గుల మోగ్గయి పోతూ, అతన్ని చూసి మొగ్గలా ముడుచుకు పోతూ అతన్ని కను చివరల నుండి ఓరగా చూస్తూ రేయంతా చల్లని రెక్కల […]

అగ్నిపూలు

అగ్నిపూలు నిదుర తెరలు కప్పుకుందామని నానా అగచాట్లు పడుతూ నేనుంటే నీవేమో ఇలకు దిగిన వెండి చందమామలా మారి సిగ్గుపూల మొక్కల నడుమ దాగి అందీఅందక ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటావు ఎడారి గుండెలోన కలలే […]

ప్రేమ

ప్రేమ నీళ్ళ బావి కాడ నాకోసం ఉండావు బస్టాండు కాడ నాకోసం ఉండావు ఆరోజు గుడికాడ ప్రసాదం కూడా ఇచ్చినావు మొన్న కొట్లాటలో నా సెయ్యి పట్టుకున్నావు పిల్లలతో ఆడుకుంటుంటే నన్ను సూసి నవ్వినావు […]

ఆమని మనదే సుమా!

ఆమని మనదే సుమా! నిత్యం కనుల కుహరాన నెలవై ఉంటావు అడుగడుగునా నాకై తపిస్తుంటావు ఎంత వెదికినా అందాలకి కొదవ రానంటావు ఇలకు దిగిన వెండి‌చందమామ నంటావు నెచ్చెలీ! ఏనాటి పుణ్యమో నీ సఖుడనైతినిగా… […]

నల్లతోలు

నల్లతోలు ఎండలో ఆడుతుంటే…. నలుపెక్కి పోతావని కొట్టింది అమ్మ చిన్నవాడిన చితకవాడిన అందుకే పెట్టాను బుంగమూతమ్మ…… అలక మీదకెక్కి అన్నాను ఇక మాటడానమ్మ అరెరే ఏమైంది…? హరీ పిడుగా అల్లరి బుడుగా అంది వంగిన […]