Month: October 2022

జరభద్రం

జరభద్రం దట్టమైన పొగలు ఒకచోట చేరి కచేరిపెట్టినట్లుంది ఆకాశం.. ఉరుముల మెరుపుల అరుపులతో ఆక్రోశిస్తుంది గగనం… ఎడతెగని వేదనేదో నిండబోతుందన్నట్లు ఆవేదనతో వర్షిస్తుందా నింగి… అంతే…హఠాత్తుగా నిశ్శబ్దమలముకుంది జగత్తున… సరికొత్త అరాచకానికి తెరలేచిందా గల్లీలో… […]

వైకుంఠపాళి -కథ

వైకుంఠపాళి -కథ “అమ్మా.. నేను హైదరాబాద్ పోదామనుకుంటున్నా.” “ఎందుకురా.. శానా కర్చయితది.. ఇప్పుడవసరమా?” “ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు కదా.. మనూరి మనోహర్ అక్కడే ఉన్నాడు.. అడిగితే రమ్మన్నాడు” “వాడంటే సినిమా పిచ్చితో పోయాడు.. […]

అత్యాశలు

అత్యాశలు సామర్ధ్యం గుర్తించక భ్రమలోనే బ్రతికేస్తూ… ప్రగల్భాల కబురులెన్నొ అలవోకగ పలికేస్తూ… అందరాని తీరాలను అవహేళన చేసేస్తూ… అంతా నీ గొప్పేయని‌ అహంకరించి విర్రవీగుతూ‌…. పెద్దరికము చిన్నరికపు అంతరాలు మరిచేస్తూ… మాటల మాటున దాగిన […]

కల్మషం – కాలుష్యం

కల్మషం – కాలుష్యం కల్మషం లేని చెట్టు కి గాలి వస్తుంది.! కల్మషం లేని జంతువులు, చిన్న, ప్రాణులు, పక్షులు కి, గాలి వస్తుంది. కానీ, స్వచ్ఛమైన గాలిని కూడా కలుషితం చేసే మనుషులుకి […]

సిరులమేను.. పైడితల్లి సిరిమాను

సిరులమేను.. పైడితల్లి సిరిమాను ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. అమ్మలగన్న అమ్మ పైడితల్లి అమ్మవారి పేరిట ప్రతి ఏటా జరుపుకునే అమ్మవారి సిరిమానోత్సవం దేశంలోనే ఎక్కడా జరగని కనీవినీ ఎరుగని సంబరం. ఈ జాతర విశేషాలను స్మరించుకున్న […]

ఛిద్రమైన బతుకు బండి

ఛిద్రమైన బతుకు బండి రెండు వేల ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అందరి విజన్ మార్చింది బ్రతుకులు ఛిద్రం చేసింది బతుకు బండి‌దారితప్పింది బతికున్న శవమైన జీవితాలు ఎవరెలా బ్రతికారో ఆ బ్రతుకులు మారిపోయి […]

కురిసే మేఘం

కురిసే మేఘం నీలాకాశంలో గున్న ఏనుగుల సమూహం ఒకచోట చేరినట్లు… లోకంలోని నిశీధులన్నీ ఒకచోట సమావేసమైనట్లు… అమావాస్య రాత్రులన్నీ కలసికట్టుగా వచ్చినట్లు… కళలు తప్పిన చంద్రుడు ఆ మేఘాల మాటున దాగినట్లు…. నల్లని చీకట్టు […]

ఓ మనిషీ.!

ఓ మనిషీ.! *ప్రపంచాన్ని కూలదోసి ఎక్కడుందామనుకున్నావ్.? విలవిల్లాడుతున్నావిప్పటికే, సత్యం తెలుసుకో.. *జనం‌ చస్తుంటే జగత్తు మెరిసిపోతోంది..నీదీ అనుకున్న‌ ప్రదేశంలో నిశ్శబ్దం‌ అలుముకుంది.. *నీవైపే మృత్యువు పరుగుదీస్తుంటే.. ప్రాణం మోక్షమార్గం చేరుకుందని అంటావో.. బతికి బట్టకడితే […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగమేలు స్వామికి జయమంగళం కోనేటిరాయుడికి అభివందనం నినుచూడ కదిలేరు జనులందరు కృపచూపి కరుణించి కాపాడమనుచు చరణం కోరికలు కష్టాలు వెంటున్నా వేడుకను చేసేవు నీవంట మావెంట నీవుంటే చాలంట అదియే […]

ఈ వాన.. నాతోన.!

ఈ వాన.. నాతోన.! ఈ రోజు ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది.. ఏంటో ఈ వాన అస్సలు తగ్గేలా లేదు ఇప్పుడు బయటకెలా‌ వెళ్లాలి.. అనుకుంటూనే సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండిపోయాను.‌ అమ్మ […]