ఈ పరవశం మనసు తాకింది ఎక్కడో కలల తీరాన్ని! గుప్పెడు గుండెలోని విప్పిన అంతరంగపు తడిసి ముద్దయిన పరవశం వశంకాని ఆనందం నునువెచ్చని కూనిరాగం ఆశల సన్నివేశాల కదలిక నయనానందకర దృశ్యాలు తన్మయత్వపు తరంగాలు […]
Month: September 2022
ఒక మర్రిమాను
ఒక మర్రిమాను కాలం గడిచిపోతున్నా దేహం విడిచిపోతానంటున్నా నేను ఎవరో తెలియని నేను సందిగ్ధాల కొలనులో ఈతకొడుతున్నాను.. జ్ఞాపకాలను ఊతకర్రతో ముదిమి వయసు డాంబికాన్ని ప్రదర్శిస్తున్నా ఆత్మ, శరీరాల ఘర్షణలో నేను చిక్కుకు పోయింది […]
నీ ఎడబాటు
నీ ఎడబాటు నిమిషాలన్నీ రోజులుగా గడుస్తున్నాయి రోజులన్నీ ఇలా నెలలవుతున్నాయి కరుగుతున్న కాలమంతా భారమవుతుంది నీకై చూసే ఎదురుచూపులు ఆగకున్నాయి మదిలో మెదిలే ఆశలన్నీ నీకోసమే ఎదలోని నా సొదలన్నీ నీ ఊసులే రాస్తున్న […]
అంతం
అంతం తెలంగాణ పోరు గడ్డ సాక్షిగా తెలంగాణ ముక్తి కోసం అసువులు బాసిన అమరుల గవాయిగా …. అణచబడిన రక్తం వేడెక్కి….. ప్రజావేశం కట్టలు తెంచుకుని.. దొరతనంపై తిరగ బడి.. బాంచెన్ దొర నుంచి […]
ఉప్పెన
ఉప్పెన 1) ఆ.వె. మనిషి పాపములను మన్నించ లేనట్టి అగ్గి పర్వతములు భగ్గుమనెను ఊరువాడ యనక ఉప్పెన మాదిరి అడవులన్ని కాలి అంతరించె – కోటా
జంట
జంట 1) ఆ.వె. సంధ్యవేళ యందు సంద్రమందు పడవ ఊసుపోక జంట ఊసులాడ ఆకసమున తారలన్ని మెరిసిపోగ ముద్దు లాడు జంట మురిసి పోయె – కోటా
సత్యాన్వేషణ
సత్యాన్వేషణ రెక్కల మాటున రంగుల మాటున విన్యాసాల భ్రమరానిది భ్రమణకాంక్షని భ్రమపడుతుంటాం నవ్వుల మాటున క్రీగంట చూపుల వెనక మనిషి తనని తాను దాచుకుంటాడని గ్రహించం భ్రమరం అన్వేషణను పూవు స్వాగతిస్తుంది తేనె తోటి […]
సీతాకోకచిలుక
సీతాకోకచిలుక 1) ఆ.వె. సీతాకోకచిలుక సింగారమంతయు తీయతేనియలను తీసుకొనుట రంగు రంగు పూల సుగంధముల జాడ వెదకి వెళ్ళి తాగు వేగిరమున – కోటా
మనసు
మనసు మనసులోని మాట మనసు ఓ మనసు ఎందుకు ఎగిరెగిరి పడతావు ఎందుకు నీలోని నీ ఆశలనే నింపుకుంటావు రేపటి నీ తపనాన్ని ఎందుకు జారవిడుచుకోకుండా ఆగుతావు ఎందుకే మనసా ఇంత ఉవ్వవేస్తున్నావు మీ […]
అంతా అంతే!
అంతా అంతే! కాలంతో పాటు కాకినాడ మారినట్టే జ్ఞాపకాలూ మారిపోతాయి భావనారాయణుడి గుళ్ళో నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు వరి కంకుల కోసం పోయి పోయి వరదలో చిక్కుకున్నట్టు – అంతా అంతే! వెక్కిరించాడంటే […]